Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Chiranjeevi: ‘లూసిఫర్‌’ రీమేక్‌ మళ్లీ దర్శకుడు మారుతారా?

Chiranjeevi: ‘లూసిఫర్‌’ రీమేక్‌ మళ్లీ దర్శకుడు మారుతారా?

  • June 25, 2021 / 03:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: ‘లూసిఫర్‌’ రీమేక్‌ మళ్లీ దర్శకుడు మారుతారా?

రీమేక్‌ సినిమాను పట్టాలెక్కించడం చాలా సులభం అంటుంటారు. ఎందుకంటే కీలకమైన కథ, స్క్రీన్‌ప్లే సిద్ధంగా ఉంటాయి. మన నేటివిటీకి తగ్గట్టుగా కథను మార్చడం, డైలాగ్స్‌ రాసుకోవడం… తారాగణం, సాంకేతిక బృందం ఎంచుకోవడమే పెండింగ్‌. కానీ ‘లూసిఫర్‌’ రీమేక్‌ విషయంలో ఆ ‘సులభం’ అనేది లేదేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమాకు ఇద్దరు దర్శకులు మారారు. ఇప్పుడు మూడో ఆయన విషయంలో మళ్లీ పుకార్లు మొదలయ్యాయి. ‘లూసిఫర్‌’ సినిమాను ఉన్నది ఉన్నట్లుగా కాకుండా,

కాస్త చిరంజీవి ఫ్లేవర్‌ యాడ్ చేయాలని చూస్తున్నారనే విషయం తెలిసిందే. హీరోయిన్‌, కొన్ని కామెడీ సీన్లు లాంటివి యాడ్‌ చేస్తున్నారట. దీని కోసం తొలుత సుజీత్‌ పని చేశాడు. వర్కౌట్‌ కాకపోయేసరికి… రీమేక్‌ స్పెషలిస్ట్‌ వీవీ వినాయక్‌ను తెచ్చారు. అక్కడ కూడా సమస్యే. ఆఖరిగా తమిళనాట నుండి మోహన్‌రాజాను తీసుకొచ్చారు. ఆయన ఫైనల్‌ అన్నారు. అయితే ఇంకా ఫైనల్‌ కాలేదనేది తాజా మాట. రేపే మాపో ‘లూసిఫర్‌’ రీమేక్‌ షూటింగ్‌ మొదలవుతుంది అనగా మరోసారి డైరక్టర్ మార్పు వార్తలు వినిపిస్తున్నాయి.

సినిమా ఫైనల్‌ డ్రాఫ్ట్‌ విషయంలో చిరంజీవి అంత నమ్మకంగా లేరని చెబుతున్నారు. సినిమాలో ఇంకా ఏదో మిస్సింగ్‌ అనే భావనలో ఉన్నారట. మరోమారు మార్పులు అవసరమని భావించారట. దీంతో సినిమా ప్రారంభం ఇంకొన్ని రోజులు ఆలస్యం అవుతుంది అంటున్నారు. అందుకే బూసూ… ‘కాస్త క్లారిటీ ఇవ్వొచ్చుగా’.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Konidela Productions
  • #Lucifer
  • #Lucifer Remake
  • #Megastar Chiranjeevi

Also Read

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

related news

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

trending news

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

4 hours ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

6 hours ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

7 hours ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

1 day ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

1 day ago

latest news

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

10 mins ago
Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

57 mins ago
Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

2 hours ago
G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

3 hours ago
Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version