Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » ముంబయిలో ముదురుతున్న బ్యాక్‌ ఫొటోల పంచాయితీ… ఏంటీ చర్చ? ఎందుకొచ్చింది?

ముంబయిలో ముదురుతున్న బ్యాక్‌ ఫొటోల పంచాయితీ… ఏంటీ చర్చ? ఎందుకొచ్చింది?

  • April 26, 2024 / 12:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ముంబయిలో ముదురుతున్న బ్యాక్‌ ఫొటోల పంచాయితీ… ఏంటీ చర్చ? ఎందుకొచ్చింది?

చాలామందికి ఎప్పటి నుండో ఉండే డౌటే ఇది. మీకు కూడా ఇలా అనిపించి ఉండొచ్చు కూడా. ఆ డౌటే.. ‘సినిమాల్లో ఎక్స్‌పోజింగ్‌, స్కిన్‌ షో చేసే హీరోయిన్లు బయట జనాల మధ్యలోకి వస్తే ఎందుకు ఇబ్బందిపడతారు?’ అని. మీకూ ఈ డౌట్‌ ఉందా? అయితే దీనికి సమాధానం నేరుగా తెలియడం లేదు కానీ.. ఇన్‌డైరెక్ట్‌గా తెలుస్తోంది. దీనికి కారణం బాలీవుడ్‌లో ఫొటో గ్రాఫర్‌ / వీడియో గ్రాఫర్లకు.. కొంతమంది హీరోయిన్‌లకు జరుగుతున్న ‘బ్యాక్‌’ యుద్ధమే.

గత కొన్ని రోజులుగా బాలీవుడ్‌లో ఫొటోగ్రాఫర్‌లు / వీడియోగ్రాఫర్ల విషయంలో కొంతమంది హీరోయిన్లు ఇబ్బంది వ్యక్తం చేస్తున్నారు. తమకు తెలియకుండా తమను బ్యాక్‌ నుండి ఫొటోలు, వీడియోలు తీసి వాటిని వెబ్‌సైట్‌లు, సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారని, ఈ క్రమంలో కొంతమంది అసభ్యకరంగా వాటిని ఎడిట్‌ చేస్తున్నారు అని ఆ హీరోయిన్లు, వాళ్ల అభిమానుల వాదన. దీనికి కొన్ని ఉదాహరణలు కూడా చూపిస్తున్నారు. అంతెందుకు మీరు కూడా ఇలాంటి కొన్ని ఫొటోలు, వీడియోలు చూసే ఉంటారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'రత్నం' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 ఫోటోగ్రాఫర్లపై ఎన్టీఆర్ సీరియస్ కావడం వెనుక ఇంత కథ ఉందా?
  • 3 ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 13 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

ఈమె ఎవరో చెప్పుకోండి చూద్దాం.. ఈ బ్యాక్‌ బ్యూటీ ఇప్పుడు స్టార్‌ హీరోయిన్‌? ఈమెను గుర్తు పట్టారా మీకు తెలిసిన నాయికే.. అంటూ కొన్ని ఫొటోలు వీడియోలు వస్తున్నాయి. దీంతో ఈ మధ్య ప్రముఖ స్పెషల్‌ సాంగ్‌ బ్యూటీ నోరా ఫతేహీ (Nora Fatehi) ‘బ్యాక్‌ పిక్స్‌, వీడియోస్‌’ వద్దు అంటూ తేల్చి చెప్పేసింది. కొత్త స్టార్‌ మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) కూడా ఇలాంటి కామెంట్సే చేసింది. బ్యాక్ ఫోజ్ ఇవ్వమంటే నో అని చెబుతూ.. ‘మీ కెమెరాలు అక్కడికే వెళతాయి’ అంటూ ఘాటుగా కామెంట్స్‌ చేసింది.

వాళ్లిద్దరే కాదు మరికొంతమంది నాయికలు, నటీమణులు కూడా ఇలాంటి కామెంట్స్‌ చేశారు. అయితే స్టేజీల మీద, సినిమాల్లో బ్యాక్‌ చూపిస్తూ కుర్రకారును కిర్రెక్కించే డ్యాన్స్‌లు చేసే వాళ్లు ఫొటోలు ఎందుకు వద్దంటున్నారు అని ఫొటోగ్రాఫర్లు అంటున్నారు. దానికి కొంతమంది నెటిజన్లు ‘ఏం చూపించాలి, ఎంతవరకు చూపించాలి అనేది వాళ్ల ఇష్టం’ అని సపోర్టు కూడా చేస్తున్నారు. చూడాలి మరి ఈ విషయం ఎంతవరకు వెళ్తుందో?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mrunal Thakur
  • #Nora Fatehi

Also Read

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

related news

trending news

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 hour ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

22 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

23 hours ago

latest news

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

26 mins ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

40 mins ago
Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

3 hours ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

4 hours ago
The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version