Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ చుట్టూ ఏం జరుగుతోంది!

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ చుట్టూ ఏం జరుగుతోంది!

  • June 5, 2021 / 06:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ చుట్టూ ఏం జరుగుతోంది!

టాలీవుడ్‌లో యంగ్‌ స్టార్‌ హీరో కొత్త సినిమా మొదలవుతోంది అంటే చాలు… హీరోయిన్స్‌ లిస్ట్‌లో జాన్వి కపూర్‌ పేరు తప్పక వినిపించాల్సిందేనా? ఏమో ఇటీవల వస్తున్న వార్తలు, పుకార్లు చూస్తుంటే అవుననే అనాలనిపిస్తోంది. ఫలానా హీరో సినిమా అనగానే… ‘హీరోయిన్‌ పాత్రకు జాన్వి కపూర్‌ పేరు పరిశీలనలో’ అని ట్యాగ్‌ యాడ్ చేసేస్తున్నారు. అసలు ఈ దర్శకనిర్మాతలు జాన్వీ కపూర్‌ను అప్రోచ్‌ అవుతున్నారా? లేక హైప్‌ కోసం ఇలా అంటున్నారా?

బాలీవుడ్‌లో జాన్వి కపూర్‌ ఎంట్రీ ఇచ్చి… నాలుగేళ్లు అవుతోంది. ‘ధడక్‌’ సినిమాతో తెరంగేట్రం చేసిందీ జూనియర్‌ అతిలోకసుందరి. అప్పుడు మొదలైంది… ‘జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌ ఎంట్రీ’ టాపిక్‌. ఏ స్టార్‌ హీరో సినిమా హీరోయిన్‌ చర్చలు మొదలైనా ‘తగుదునమ్మా అంటూ జాన్వీ పేరు తెచ్చేస్తుంటారు’. అలా ఇప్పుడు ఎన్టీఆర్‌ – ప్రశాంత్‌ నీల్‌ సినిమా కోసం జాన్వీ అంటూ కొత్త పుకారు తీసుకొచ్చారు. గతంలో కూడా ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా కోసం జాన్వి అన్నారు. అప్పుడు అవ్వలేదు.. అసలు ఆ సినిమానే అవ్వలేదు అనుకోండి.

జాన్వీ తెలుగులో నటిస్తే చూడాలని ఎవరికి ఉండదు చెప్పండి. వాళ్ల నాన్న బోనీ కపూర్‌కి కూడా ఉంటుంది. అయితే ఆమెకు విజయ్‌ దేవరకొండ అంటే ఇష్టమని, అతనితోనే ఇక్క ఫస్ట్‌ సినిమా చేస్తుందని ఆ మధ్య వార్తలొచ్చాయి. అయితే విజయ్‌ వేరే హీరోయిన్లతో నటిస్తున్నాడు. అలాగే శ్రీదేవి కూతురుని త్రివిక్రమ్‌ తెలుగులో లాంచ్‌ చేస్తారని అని అన్నారు. ఆఖరికి మహేష్‌ సరసన జాన్వీ అని కూడా అనేశారు. ఇదంతా మాట్లాడే ముందు అసలు జాన్వీ తెలుగులోకి వస్తుందా… వస్తే ఎలా వస్తుంది అనేది ఆమెకే వదిలేద్దాం. ఏమంటారు.. కరెక్టే కదా!

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Jhanvi Kapoor
  • #Actress Jhanvi Kapoor
  • #Jhanvi
  • #Jhanvi Kapoor

Also Read

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

The RajaSaab: రీమిక్స్ సాంగ్ విషయంలో మనసు మార్చుకున్న ‘రాజాసాబ్’ టీం..!

Aamir Khan, Nagarjuna: మొన్న ఆమిర్, నిన్న నాగార్జున.. కూలీ లీకులతో హల్ చల్

Samantha: హాట్ టాపిక్ అయిన సమంత జిమ్ వీడియో.. ఏమైందంటే..!

Kingdom: ‘కింగ్డమ్’ .. ‘హరిహర వీరమల్లు’ ని పట్టించుకోకుండా రావాల్సిందే..!

Mannara Chopra: హీరోయిన్ మన్నారా చోప్రాకు పితృ వియోగం

Thug Life: CBFC సర్టిఫికెట్ ఉన్న సినిమాని మీరెలా ఆపుతారు అంటూ చీవాట్లు

trending news

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

11 hours ago
Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

12 hours ago
Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

14 hours ago
The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

1 day ago
Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

1 day ago

latest news

Chiranjeevi: సూపర్ హిట్ రీమేక్ తో డిజాస్టర్ ఇచ్చిన చిరు.. 31 ఏళ్ళ క్రితం అంత జరిగిందా?

9 hours ago
Peddi: ‘పెద్ది’ ఓటీటీ.. మంచి రేటుకే ఇచ్చేశారుగా..!

10 hours ago
Kingdom: ఏమయ్యా గౌతమ్‌ తిన్ననూరి.. సారీ చెప్పవుగా మరోసారి?

Puri Jagannadh: విజయ్‌ సేతుపతి కోసం టైటిల్‌ మార్చేసిన పూరి.. కొత్త పేరు ఏంటంటే?

The Rajasaab: జాతి.. మగతనం.. ఏంటీ మాటలు ఎస్‌కేఎన్‌.. ఓవర్‌ అనిపించడం లేదు!

The Rajasaab: జాతి.. మగతనం.. ఏంటీ మాటలు ఎస్‌కేఎన్‌.. ఓవర్‌ అనిపించడం లేదు!

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version