Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » అశి మూడో సినిమాపై నిర్ణయం తీసుకున్నాడా?

అశి మూడో సినిమాపై నిర్ణయం తీసుకున్నాడా?

  • February 18, 2021 / 02:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అశి మూడో సినిమాపై నిర్ణయం తీసుకున్నాడా?

సినిమా హిట్‌ అయ్యాక… అందులో డెబ్యూ హీరో సినిమా హిట్‌ అయ్యాక తర్వాత ఏంటి అనే ప్రశ్న తప్పక వస్తుంది. అయితే వైష్ణవ్‌ తేజ్‌ విషయంలో ఈ సమస్య ఉండదు. ఎందుకంటే ఇప్పటికే వైష్ణవ్‌ రెండో సినిమా ఫిక్స్‌ అయిపోయింది. ఆ మాటకొస్తే షూటింగ్‌ కూడా పూర్తయిపోయింది. దీంతో మూడో సినిమా ఏంటి అనే ముచ్చటే ఇప్పుడు అందరి నోట. సోషల్‌ మీడియాలో, గాసిప్స్‌లో వినిపిస్తున్న వార్తల ప్రకారం అయితే నాగార్జున బ్యానర్‌లో త్వరలో సినిమా మొదలవుతుందని. అయితే ఇక్కడే ప్రశ్నలు కొన్ని వస్తున్నాయి.

పృథ్వీ అనే కొత్త కుర్రాడి దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై వైష్ణవ్‌ మూడో సినిమా ఉంటుందట. ఇదీ లేటెస్ట్‌ గాసిప్‌. అయితే ఇక్కడే వస్తున్న డౌట్‌ ఏంటంటే… నాగార్జున కొత్త కుర్రాడితో సినిమా చేస్తున్నాడా? ఇటీవల కాలంలో చూసుకుంటే నాగార్జున నిర్మాణ రంగంలో కుటుంబంలోని హీరోలతోనే సినిమాలు చేస్తున్నాడు. లేదంటే ఏదైనా సినిమా బాగుంటే దానిని కొనేసుకుంటున్నాడు. ఈ సమయంలో వైష్ణవ్‌ తేజ్‌ సినిమా ఎందుకు చేస్తున్నట్లు. పోనీలే చిరంజీవి కుటుంబంతో ఉన్న సత్సంబంధాల దృష్ట్యా చేస్తున్నాడు అనుకుందాం.

ఇంకో డౌటేంటంటే… వైష్ణవ్‌ విషయంలో దిల్‌ రాజు ముందుకు రాలేదా? మామూలుగా హిట్‌ కుర్రోడు కనిపిస్తే దిల్‌ రాజు ఠక్కున అందిపుచ్చేసుకుంటారు. అలాంటిది వైష్ణవ్‌ విషయంలో ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదా అని. అల్లు అరవింద్‌ విషయంలోనూ ఇలాంటి ప్రశ్నే ఉంది. హిట్ ఇచ్చిన హీరో కనిపిస్తే, అడ్వాన్స్‌ ఇచ్చేసే అల్లు అరవింద్‌… వైష్ణవ్‌ విషయంలో ఇంకా చెక్‌ రెడీ చేయలేదా అని. అంతేకాదు సినిమా దర్శకుడు బుచ్చిబాబు విషయంలోనూ ఇదే ప్రశ్నలు ఉన్నాయి.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #annapurna studios
  • #nagarjuna
  • #Prudvi
  • #Uppena
  • #Vishanav Tej

Also Read

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

related news

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌కి ఏమైంది? సినిమాలెందుకు చేయడం లేదు?

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

trending news

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

25 mins ago
38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

47 mins ago
38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

38 Years For Rudraveena: 38 ఏళ్ళ ‘రుద్రవీణ’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తిక విషయాలు

3 hours ago
Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

5 hours ago
Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

6 hours ago

latest news

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

6 hours ago
Toxic : ‘టాక్సిక్’ మూవీ విడుదల వాయిదా..! కారణం ఏంటంటే ?

9 hours ago
Sreeleela and Karthik Aryan: డాక్టర్ల ఫ్యామిలీ హీరోతో.. మరోసారి డాక్టర్‌ హీరోయిన్‌.. రూమర్స్‌

23 hours ago
Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

1 day ago
3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version