Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ఫస్ట్‌ నవ్వించాడు… తర్వాత దుమ్ము రేపుతాడా?

ఫస్ట్‌ నవ్వించాడు… తర్వాత దుమ్ము రేపుతాడా?

  • March 13, 2021 / 03:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఫస్ట్‌ నవ్వించాడు… తర్వాత దుమ్ము రేపుతాడా?

‘జాతిరత్నాలు’ సినిమా ప్రకటించినప్పుడు, ఫస్ట్‌లుక్‌ వచ్చినప్పుడు, నాగ్‌ అశ్విన్‌ నిర్మాత అని తెలిసినప్పుడు, టీజర్‌, ట్రైలర్‌ వచ్చినప్పుడు ఎంత హైప్‌ క్రియేట్ అయ్యిందో తెలియదు కానీ… ఓ టీవీ షోలో సినిమా దర్శకుడు అనుదీప్‌ను చూసినప్పుడు అంతకుమించి అయ్యిందనే చెప్పాలి. ఆ తర్వాత దానిని ప్రభాస్‌, విజయ్‌ దేవరకొండ ఇంకా పైకి తీసుకెళ్లారు. అంతగా తన కామెడీ టైమింగ్‌, పంచ్‌లతో ఆకట్టుకున్నాడు అనుదీప్‌. సినిమా కూడా అదే స్థాయిలో వావ్‌ అనిపిస్తోంది. అయితే ఎప్పుడూ వచ్చే ప్రశ్నే… వాట్స్‌ నెక్స్ట్‌ అనుదీప్‌.

ప్రతి స్టూడెంట్‌ పరీక్షల తర్వాత ఎదురయ్యే ప్రశ్న లాగే, దర్శకుడికీ సినిమా తర్వాత వినిపిస్తుంది. దీనికి సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేయగా… మళ్లీ అనుదీప్‌… సేమ్‌ బ్యానర్‌ మీదే సినిమా చేస్తాడని తెలుస్తోంది. అంటే స్వప్న సినిమా అని చెప్పలేం అనుకోండి. ఈసారి వైజయంతి మూవీస్‌లో ఓ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. దీనిపై స్పష్టత పూర్తిగా రానప్పటికీ… అనుదీప్‌ నెక్స్ట్‌ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు త్వరలోనే మొదలవుతాయట.

అయితే మరి అనుదీప్‌ ‘యాక్షన్‌… కట్‌’ చెప్పేది ఏ హీరోకి.. ఇదేగా ప్రశ్న. దీనికి గట్టిగా వినిపిస్తున్న పేర్లలో రామ్‌ ఒకటి. గతంలో అనుకున్న లెక్క ప్రకారం వైజయంతి మూవీస్‌కి రామ్‌ ఓ సినిమా చేయాల్సి ఉంది. దీంతో అనుదీప్‌ తర్వాతి హీరో రామ్‌ అనే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం రామ్‌ చేతిలో ఒక సినిమానే ఉంది. లింగుస్వామి డైరెక్ట్‌ చేయనున్న ఆ సినిమా చిత్రీకరణ త్వరలో మొదలవుతోంది. దీంతో రామ్ ప్యారలల్‌గా అనుదీప్‌ సినిమా చేస్తాడంటున్నారు.

మరోవైపు రామ్‌ ప్రస్తుతం యాక్షన్‌ సినిమాలవైపు చూస్తున్నాడు. మరి అనుదీప్‌తో కామెడీ చేస్తాడా? అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. అయితే వరుస యాక్షన్‌ సినిమాలు బోర్‌ కొట్టి మళ్లీ కామెడీ వైపు వెళ్దాం అని రామ్‌కి, స్రవంతి రవికిషోర్‌కి అనిపిస్తే ఈ సినిమా చేసే అవకాశం ఉంది. ఇవన్నీ కాకుండా.. అనుదీప్‌ మరో యంగ్‌ హీరోను పట్టి సినిమా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anudeep
  • #Jathi Ratnalu
  • #Jathi Ratnalu Movie
  • #Ram
  • #Ram Pothineni

Also Read

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

related news

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo 23: హీరో ప్లాన్‌ అదుర్స్‌.. నెల రోజులు షూటింగ్‌.. ఓకే అనుకుంటేనే సినిమా ముందుకు

Rapo 23: హీరో ప్లాన్‌ అదుర్స్‌.. నెల రోజులు షూటింగ్‌.. ఓకే అనుకుంటేనే సినిమా ముందుకు

trending news

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

58 mins ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

16 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

17 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

2 days ago

latest news

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

14 hours ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

14 hours ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

15 hours ago
Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

15 hours ago
Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version