Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Bigg Boss 5 Telugu: హౌస్ లో లహరి అందర్నీ ఎందుకు ఇరిటేట్ చేస్తోంది..!

Bigg Boss 5 Telugu: హౌస్ లో లహరి అందర్నీ ఎందుకు ఇరిటేట్ చేస్తోంది..!

  • September 10, 2021 / 11:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: హౌస్ లో లహరి అందర్నీ ఎందుకు ఇరిటేట్ చేస్తోంది..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 అనేది ఇప్పుడు చాలా రసవత్తరంగా మారుతోంది. రోజులు గడిచేకొద్దీ హౌస్ మేట్స్ ముసుగులు తీసి తమ ఒరిజినాలిటిని చూపిస్తున్నారు. అయితే, లహరి షెరీకి కొంతమంది హౌస్ మేట్స్ కి మాత్రం కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా లహరి నామినేట్ చేసిన హమీద అండ్ కాజల్ ఇద్దరితోనూ క్లాషెష్ అయ్యాయి. హమీదతో ఉన్న విభేదాలని లహరి పరిష్కరించుకుంది. ఇద్దరూ కలిసిపోయారు. అయితే, హమీదకి పవర్ రూమ్ లో పవర్ రాంగానే కాసేపు ఆలోచించి ప్రియ పేరు చెప్పేసింది. దీంతో ప్రియ సీజన్ మొత్తం కెప్టెన్ అయ్యే ఛాన్స్ ని కోల్పోయారు.ఇక్కడే లహరి ఆ ప్లేస్ లో నేను ఉంటే ఖచ్చితంగా ఫీల్ అయ్యేదాన్ని అంటూ నిర్మొహమాటంగా చెప్పేసింది. ఈ ముక్కుసూటి తనం వల్లే హౌస్ లో అందరూ లహరి మాటలకి ఇరిటేట్ అవుతున్నారు.

నిజానికి లహరికి హమీదతో విభేదం వచ్చినపుడు తను హమీద ఎలా బిహేవ్ చేస్తుందో చెప్పాలని చూసింది. కానీ, అక్కడే ఉన్న విశ్వకి తన బెడ్ దగ్గర వస్తువులు వాడొద్దని అంటోందని అర్ధం అయి అక్కడ్నుంచీ వెళ్లిపోయాడు. దీన్ని వాష్ రూమ్ కి వెళ్లి లోబో అండ్ రవిలతో డిస్కస్ చేశాడు. దీంతో లహరి హౌస్ లో ఇరిటేటింగ్ కంటెస్టెంట్ గా మారిపోయింది. అంతేకాదు, సిరి కెప్టెన్ అయిన తర్వాత ఉమాదేవితో ఆర్గ్యూ చేస్తుంటే అక్కడ్నుంచీ హౌస్ మేట్స్ కొందరూ వాకౌట్ చేసేశారు.

ప్రతి చిన్న విషయాన్ని సూటిగా చెప్పకుండా ఎగ్జాంపుల్స్ తో చెప్తూ ఆర్గ్యూమెంట్ రూపంలో మాట్లాడుతుంటే లహరి విలన్ అయిపోతోంది. నిజానికి లహరి ఇంటెన్షనల్ గా ఎవర్నీ టార్గెట్ చేయడం లేదు. మరి దీనిపై వీకెండ్ లో నాగార్జున క్లారిటీ ఇస్తేనే కానీ మిగతా హౌస్ మేట్స్ కి అర్ధమయ్యేలా కనిపించడం లేదు.

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

[yop_poll id=”2″]

Most Recommended Video

తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #Lahari Shari

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

3 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

8 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

8 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

9 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

5 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

6 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

7 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version