Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » #BB3 సినిమా ఉందా.. లేదా

#BB3 సినిమా ఉందా.. లేదా

  • January 18, 2021 / 09:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

#BB3 సినిమా ఉందా.. లేదా

నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో సినిమా అంటే… వచ్చే క్రేజ్‌ మామూలుగా ఉండదు. రెండు వరుస విజయాలతో.. హ్యాట్రిక్‌ కోసం మూడో సినిమా కూడా మొదలెట్టేశారు. #BB3 రోర్‌ అంటూ ఓ వీడియోను కూడా విడుదల చేసి సినిమా మీద హైప్‌ను అమాంతం పెంచేశారు. అంతా బాగుంది… సినిమా వీలైనంత వేగంగా వచ్చేస్తుంది అని అందరూ అనుకుంటుండగా… కరోనా – లాక్‌డౌన్‌ రావడంతో సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. పరిస్థితులు మెరుగుపడటంతో చాలామంది హీరోలు మళ్లీ సినిమా చిత్రీకరణలు మొదలుపెట్టేశారు. అయితే ఒక్క బాలకృష్ణ మాత్రం వాయిదా వేస్తూనే ఉన్నారు. దీంతో #BB3 విషయంలో ఏం జరుగుతోందా అని అభిమానులు ఆలోచిస్తున్నారు.

#BB3 సినిమా మొదటి నుంచి అంత సులభంగా ఏమీ సాగలేదు. నిర్మాత మారుతాడు అంటూ కొన్ని రోజులు వార్తలొచ్చాయి. కానీ మిరియాల రవీందర్‌ రెడ్డినే నిర్మిస్తారని స్పష్టం చేశారు. కరోనా పరిస్థితుల తర్వాత కూడా ఇలాంటి పుకార్లే వచ్చినా… చిత్రబృందం వాటిని కొట్టిపడేసింది. అయితే సినిమా చిత్రీకరణ మాత్రం ప్రారంభించడం లేదు. హీరోలందరూ మొదలెట్టేశారు… మా బాలయ్య ఎప్పుడు ప్రారంభిస్తారో అంటూ అభిమానులు సోషల్‌ మీడియాలో తమను తాము ప్రశ్నించుకుంటున్నారు. కొత్త ఏడాదిలో అయినా ప్రారంభం అవుతుందని ఆశించిన నందమూరి అభిమానులకు నిరాశే మిగిలింది.

Big minus in Balayya Babu Boyapati Srinu Movie1

ఇప్పుడు చూస్తే కొత్త సంవత్సరంలో జనవరి కూడా పూర్తి కాబోతోంది. అయినా ఇంకా సినిమా గురించి ఎలాంటి సమాచారం లేదు. తొలుత అయితే సినిమాను ఈ సమ్మర్‌లో విడుదల చేస్తారని నిర్మాత చెప్పినట్లు వార్తలొచ్చాయి. ఈ లెక్కన సమ్మర్‌లో వచ్చేలా లేదు. ఎందుకంటే అప్పుడు సినిమా రావాలంటే ఇప్పుడు మొదలుపెట్టాలి. బాలయ్య, బోయపాటి తీరు చూస్తుంటే మొదలయ్యేలా లేదు. మరోవైపు ఆర్థిక సమస్యలు ఉన్నాయోమో అంటూ కామెంట్లు కూడా వినిపస్తున్నాయి. మరి దీనిపై బోయపాటి కానీ, బాలయ్యకానీ ఏమన్నా స్పందిస్తారేమో చూడాలి.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #BB3
  • #Boyapati Srinu
  • #Nandamuri Balakrishna
  • #NBK

Also Read

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

trending news

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

5 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

7 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

10 hours ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

10 hours ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

11 hours ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

4 hours ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

6 hours ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

8 hours ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

9 hours ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version