Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Chiranjeevi,Puri Jagannadh: పూరి జగన్నాథ్ ను మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు కరుణిస్తారో…!

Chiranjeevi,Puri Jagannadh: పూరి జగన్నాథ్ ను మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు కరుణిస్తారో…!

  • November 11, 2021 / 03:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi,Puri Jagannadh: పూరి జగన్నాథ్ ను మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు కరుణిస్తారో…!

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైన్లో పెడుతూ ఇప్పటి స్టార్ హీరోలకి కూడా సవాలు విసురుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ను ఆల్రెడీ పూర్తి చేసిన ఆయన మరో 3 చిత్రాలని లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’, మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్‌’ లతో పాటు బాబీ దర్శకత్వంలో కూడా ఆయన తన 154వ సినిమాని ప్రకటించారు.మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో రూపొందనున్న ‘భోళా శంకర్‌’ షూటింగ్‌ ఈరోజు ఘనంగా ప్రారంభైమంది. అన్నపూర్ణ స్టూడియోలో ‘భోళా శంకర్’ లాంచ్ ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉండగా…దర్శకుడు మెహర్ రమేష్ కి తెలుగులో పెద్దగా హిట్లు లేవు. కన్నడంలో రెండు హిట్లు ఉన్నాయి. తెలుగులో రెండు యావరేజ్ లు ఇచ్చాడు. అంతే తప్ప అతనికి సరైన హిట్టు లేదు. ఒకప్పుడు ఈయన పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ గా చేశారు. ‘పోకిరి’ సినిమాలో కొన్ని సీన్లు ఈయన డైరెక్ట్ చేశాడన్న సంగతి బహుశా ఎక్కువ మందికి తెలిసుండకపోవచ్చు. ఏది ఏమైనా మెహర్ కు చిరు ఛాన్స్ ఇచ్చారు. దీనిని పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటే అతని సెకండ్ ఇన్నింగ్స్ కు శుభారంభం దొరికినట్టే…! అయితే పూరి జగన్నాథ్ కు చిరు ఎప్పుడు అవకాశం ఇస్తారు అనేది పెద్ద ప్రశ్న.

చిరంజీవికి పూరి పెద్ద ఫ్యాన్. చిరుకి కూడా పూరి అంటే చాలా ఇష్టం. అందుకే చరణ్ ను లాంచ్ చేసే బాధ్యతని పూరికి అప్పగించారు చిరు. ఆ బాధ్యతకి పూరి 100శాతం న్యాయం చేసాడు. అలాగే చిరు రీ ఎంట్రీ సినిమాని పూరికి ఇవ్వాలని కూడా చిరు భావించారు. కానీ స్క్రిప్ట్ కుదర్లేదు. అయినా సరే పూరితో సినిమా చేయాలని మనసులో ఉంది. అలాగే చిరుతో సినిమా చేయాలని పూరికి కాస్త ఎక్కువ ఆశే ఉంది. అయితే ఇది ఎప్పుడు జరుగుతుంది. పూరీ.. శిష్యుడికి దక్కిన ఛాన్స్ అతనికి ఎప్పుడు దక్కుతుంది? అనేది కాలమే నిర్ణయించాలి.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Sunkar
  • #Bholaa Shankar
  • #Chiranjeevi
  • #keerthy suresh
  • #Meher Ramesh

Also Read

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

related news

Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

Kona Venkat: అలా జరిగితే.. చిరంజీవి సినిమా చూడొద్దు అన్న కోన వెంకట్‌.. ఏమైందంటే?

trending news

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

34 mins ago
LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

49 mins ago
Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

7 hours ago
Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

7 hours ago
Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

8 hours ago

latest news

Anna Konidela : తీన్మార్ ఫంక్షన్ లో పవర్ స్టార్ పక్కన ఉన్న లేడీ అన్నా కొణిదెల కాదా ?

5 hours ago
Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

6 hours ago
Ram Pothineni : నేను కూడా ఇంటర్ పూర్తి చెయ్యలేదు.. హీరో రామ్ ట్వీట్ వైరల్

Ram Pothineni : నేను కూడా ఇంటర్ పూర్తి చెయ్యలేదు.. హీరో రామ్ ట్వీట్ వైరల్

7 hours ago
Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

Standup Comedy : కటకటాల్లోకి స్టాండ్ అప్ కమెడియన్ అనుదీప్ కటికాల ! ఎక్కడ దొరికాడంటే ?

Standup Comedy : కటకటాల్లోకి స్టాండ్ అప్ కమెడియన్ అనుదీప్ కటికాల ! ఎక్కడ దొరికాడంటే ?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version