Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » చిరంజీవి హోస్ట్ చేసిన ఈవెంట్ కు బాలయ్య ఎందుకు రాలేదు

చిరంజీవి హోస్ట్ చేసిన ఈవెంట్ కు బాలయ్య ఎందుకు రాలేదు

  • November 25, 2019 / 11:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరంజీవి హోస్ట్ చేసిన ఈవెంట్ కు బాలయ్య ఎందుకు రాలేదు

నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న 80ల నటీనటుల ఫోటోలను చూసినవాళ్ళందరూ తెగ ఆనందపడిపోతుంటే.. ఈ గ్రూప్ ఫోటోలో బాలయ్య లేనందుకు ఆయన అభిమానులు తెగ బాధపడుతున్నారు. బాలయ్య మాత్రమే కాదు.. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి, తమిళ స్టార్ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్ లు లేకపోవడం పట్ల కూడా చాలామంది బాధపడ్డారు.

అయితే.. కమల్ హాసన్ ఆరోగ్యం సరిగా లేదు, దాంతో ఆయనకు డాక్టర్లు నెల రోజులు బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పారు. ఇక రజనీకాంత్ “దర్బార్” పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. అలాగే మమ్ముట్టి కూడా ఆయన తాజా చిత్రం “మమాంగం”ను పాన్ ఇండియా వైడ్ గా ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. సొ, వీళ్ళందరూ రాకపోవడానికి కారణాలున్నాయి కానీ.. హైద్రాబాద్ లో చిరంజీవి కొత్త ఇంట్లో చిరంజీవి హోస్ట్ చేసిన పార్టీకి బాలయ్య ఎందుకు రాలేదు అనెందుకు మాత్రం ఎవరి దగ్గర ఎలాంటి సమాధానం లేదు. అప్పుడు “సైరా అభినందన సభ”కు కూడా బాలయ్య రాకపోవడం.. ఇప్పుడు చిరంజీవి హోస్ట్ చేసిన 10వ వార్షికోత్సవ పార్టీకి కూడా బాలయ్య హాజరు కాకపోవడం పలు ప్రశ్నలను లేవనెత్తుతుంది. మరి ఈ ప్రశ్నలకు బాలయ్య తన తాజా చిత్రం “రూలర్” ప్రమోషన్స్ లో ఏమైనా సమాధానం ఇస్తారేమో చూడాలి.

1

80s Stars' Reunion at Chiranjeevi's House

2

3

4

5

6

80s Stars' Reunion at Chiranjeevi's House (13)

7

8

80s Stars' Reunion at Chiranjeevi's House (12)

9

80s Stars' Reunion at Chiranjeevi's House (11)

10

80s Stars' Reunion at Chiranjeevi's House (10)

11

80s Stars' Reunion at Chiranjeevi's House (7)

12

80s Stars' Reunion at Chiranjeevi's House (6)

13

80s Stars' Reunion at Chiranjeevi's House (5)

14

80s Stars' Reunion at Chiranjeevi's House (9)

15

80s Stars' Reunion at Chiranjeevi's House (4)

16

80s Stars' Reunion at Chiranjeevi's House (3)

17

80s Stars' Reunion at Chiranjeevi's House (1)

18

80s Stars' Reunion at Chiranjeevi's House (8)

19

80s Stars' Reunion at Chiranjeevi's House (2)

20

80s Stars' Reunion at Chiranjeevi's House12

21

80s Stars' Reunion at Chiranjeevi's House11

22

80s Stars' Reunion at Chiranjeevi's House10

23

80s Stars' Reunion at Chiranjeevi's House9

24

80s Stars' Reunion at Chiranjeevi's House8

25

80s Stars' Reunion at Chiranjeevi's House7

26

80s Stars' Reunion at Chiranjeevi's House6

27

80s Stars' Reunion at Chiranjeevi's House5

28

80s Stars' Reunion at Chiranjeevi's House4

“జార్జ్ రెడ్డి” సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన సౌత్ సినిమా టీజర్లు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amala
  • #Bhagyaraj
  • #Chiranjeevi
  • #jackie shroff
  • #jagapathi babu

Also Read

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

trending news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

8 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

11 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

4 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

5 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

6 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

7 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version