Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Saagar K Chandra: ‘భీమ్లా నాయక్’ డైరెక్టర్ సాగర్ కె చంద్ర ఎక్కడ?

Saagar K Chandra: ‘భీమ్లా నాయక్’ డైరెక్టర్ సాగర్ కె చంద్ర ఎక్కడ?

  • May 19, 2022 / 02:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Saagar K Chandra: ‘భీమ్లా నాయక్’ డైరెక్టర్ సాగర్ కె చంద్ర ఎక్కడ?

సాధారణంగా ఒక దర్శకుడు సక్సెస్ అందుకున్న వెంటనే మరొక సినిమాను కూడా వీలైనంత త్వరగా అనౌన్స్ చేయడం ఇండస్ట్రీలో ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తోంది. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో భీమ్లా నాయక్ అనే సినిమాను తెరకెక్కించిన దర్శకుడు సాగర్ కే చంద్ర మాత్రం ఎక్కడా కూడా కనిపించడం లేదు. మొదట అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు అనే కొన్ని చిన్న సినిమాలను తెరకెక్కించిన సాగర్ పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేస్తున్నాడు అనగానే అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

ఒక విధంగా అతను చాలా అదృష్టవంతుడు అని కూడా అనుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు అనుకున్నట్లుగానే పవన్ ను ప్రజెంట్ చేసినప్పటికి కూడా అతనికి ఎక్కువ గుర్తింపు దక్కలేదని తెలుస్తోంది. ఒక విధంగా ఆ సినిమా వెనకాల త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉండడం కూడా అతనికి పెద్ద మైనస్ అని చెప్పాలి. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు రచన మాటలు అందించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా సినిమా ప్రమోషన్ లో కూడా చాలా దగ్గరుండి చూసుకున్నాడు.

ఒక విధంగా డైరెక్టర్ను డామినేట్ చేసే విధంగానే కనిపించాడు. అయితే సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు మాత్రం త్రివిక్రమ్ సాగర్ ను హైలెట్ చేసే విధంగా వెనకడుగు వేయాల్సి వచ్చింది. ఇక అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోవడంతో సాగర్ చంద్ర ఎక్కువగా హైలెట్ కాలేకపోయాడు. అతనికి ప్రస్తుతం పెద్దగా అవకాశాలు దక్కడం లేదు. ఆ మధ్య కాలంలో ఒక హీరోతో సినిమా చేసే అవకాశం ఉన్నట్లుగా అయితే టాక్ వచ్చింది.

కానీ మళ్లీ ఇలాంటి అప్ డేట్ అయితే ఇవ్వలేదు రీసెంట్ గా అతని పుట్టినరోజు సందర్భంగా ఏదైనా అప్డేట్ ఇస్తారేమో అని అనుకున్నారు. కానీ అప్పుడు కూడా అతని పేరు సోషల్ మీడియాలో కూడా పెద్దగా వైరల్ కాలేకపోయింది. మొత్తానికి భీమ్లా నాయక్ సినిమా తర్వాత సాగర్ కే చంద్ర అయితే పెద్దగా గుర్తింపు అందుకోలేకపోయాడు మరి రాబోయే రోజుల్లో ఏదైనా అప్డేట్ ఇస్తాడో లేదో చూడాలి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bheemla Nayak
  • #Director Sagar K Chandra
  • #Nayudu
  • #Sagar k Chandra

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

12 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

14 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

13 hours ago
Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

1 day ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version