Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Radha Krishna: రాధేశ్యామ్ దర్శకుడు.. మాట కూడా అననివ్వట్లేదు!

Radha Krishna: రాధేశ్యామ్ దర్శకుడు.. మాట కూడా అననివ్వట్లేదు!

  • May 20, 2022 / 06:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Radha Krishna: రాధేశ్యామ్ దర్శకుడు.. మాట కూడా అననివ్వట్లేదు!

జిల్ సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడికి పరిచయమైన రాధాకృష్ణ ఆ తరువాత మరొక మిడియం రేంజ్ హీరోతోనే సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ అతనికి యూవీ క్రియేషన్స్ నుంచి ఆఫర్ రావడంతో ఒక్కసారిగా ప్రభాస్ తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు. రాధే శ్యామ్ సినిమాతో తప్పకుండా సరికొత్త రికార్డును అందుకుంటాడు అని అందరు అనుకున్నారు. సినిమా విడుదలకు ముందు క్రియేట్ చేసిన బజ్ కూడా అంతా ఇంతా కాదు. అయితే రాధే శ్యామ్ విడుదల అనంతరం మాత్రం అతన్ని ఊహించని దెబ్బ కొట్టింది.

ప్రభాస్ సినిమా కెరీర్ లోనే రాధే శ్యామ్ సినిమా అత్యంత నష్టాలు మిగిల్చిన సినిమాగా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో దర్శకుడిపై తీవ్ర స్థాయిలో అయితే విమర్శలు వచ్చాయి. ఒక విధంగా రాధే శ్యామ్ సినిమా విడుదల సమయంలో దర్శకుడు రాధాకృష్ణ సోషల్ మీడియాలో చాలా హడావిడిగా కనిపించాడు. ఇక ఎక్కువ మంది ఫ్యాన్స్ నుంచి విమర్శల డోస్ పెరగడంతో అతను ఇప్పుడు ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ ను అందుకోవడానికి ఇష్టపడడం లేదు.

సోషల్ మీడియాలో రాధాకృష్ణ ఎలాంటి ట్వీట్ చేసినా కూడా ఎవరు కామెంట్స్ చేయకుండా ప్రైవసీ సెట్ చేసుకున్నాడు. రీసెంట్ గా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ విషెస్ అందిస్తూ ట్వీట్ చేసిన రాధాకృష్ణ ఎవరు కూడా ప్రతీ స్పందించకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇక అతనిపై రాధే శ్యామ్ ప్రభావం ఎంతలా పడిందో అర్థం చేసుకోవచ్చు. ఇక రాధాకృష్ణకు ప్రస్తుతం ఎలాంటి ఆఫర్స్ లేవు. అతనికి మళ్ళీ యూవీ క్రియేషన్స్ ఆఫర్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు రాధే శ్యామ్ విడుదలకు ముందు టాక్ గట్టిగానే వచ్చింది.

కానీ సినిమా డిజాస్టర్ కావడంతో ఆ ఆలోచనలు మారిపోయాయి. ప్రస్తుతం ఈ దర్శకుడు ఒక కథపై అయితే చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మళ్ళీ బడా స్టార్ హీరోల దగ్గరకు వెళ్లకుండా మిడియం రేంజ్ హీరోలతో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Radha Krishna
  • #Radha Krishna
  • #Radha Krishna Kumar
  • #Radhe shyam

Also Read

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

related news

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ విషయంలో మరోసారి ఫ్రస్ట్రేట్ అయిన దిల్ రాజు

Paramapadha Sopanam Teaser: ‘పరమపద సోపానం’ టీజర్.. అర్జున్ అంబటి ఏమన్నాడంటే?

Paramapadha Sopanam Teaser: ‘పరమపద సోపానం’ టీజర్.. అర్జున్ అంబటి ఏమన్నాడంటే?

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Jana Nayagan: చివరి సినిమా విషయంలో విజయ్ మనసు మార్చుకున్నారా?

Trisha: మహేష్ పై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

This Weekend Releases: ‘కన్నప్ప’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 15 సినిమాల లిస్ట్

trending news

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

5 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

11 hours ago
Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

13 hours ago
Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

14 hours ago
Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

14 hours ago

latest news

దేశంలోనే తొలి హారర్‌ సినిమా గురించి తెలుసా? వచ్చి ఇన్నేళ్లయినా..

9 hours ago
Chiranjeevi: ఏషియన్‌ సినిమాస్‌లో చిరంజీవి.. దర్శకుడు ఎవరు? హిట్‌ ఇచ్చినాయనేనా?

Srikanth: అరెస్ట్ అయిన సీనియర్ హీరో శ్రీరామ్.. అసలేం జరిగింది?

Rakesh, Sujatha: రాకింగ్ రాకేష్- సుజాత..ల కూతురి అన్నప్రాసన వేడుక ఫోటోలు వైరల్

10 hours ago
8 Vasantalu: కాశీ ఫైట్ సీన్ లో కబేళా చూపించాల్సిన అవసరం ఏముంది? అంటూ సూటి ప్రశ్న

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version