Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ‘హలో బ్రదర్’ సినిమా గురించి మనకు తెలియని సీక్రెట్..!

‘హలో బ్రదర్’ సినిమా గురించి మనకు తెలియని సీక్రెట్..!

  • September 24, 2020 / 08:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘హలో బ్రదర్’ సినిమా గురించి మనకు తెలియని సీక్రెట్..!

‘కింగ్’ నాగార్జున కెరీర్లో ఆల్ టైం హిట్స్ గా నిలిచిన సినిమాల్లో ‘హలో బ్రదర్’ కూడా ఉంటుంది అనడంలో సందేహం లేదు. బుల్లితెర పై ఇప్పటికీ ప్రేక్షకులని అలరిస్తూనే ఉంది ఈ చిత్రం. ఇ.వి.వి.సత్య నారాయణ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రంలో నాగార్జున… దేవా మరియు రవి వర్మ పాత్రల్లో డబుల్ రోల్ చేసి అలరించాడు. ‘సుర్రు సుమ్మైపోద్ది’ అనే మాస్ డైలాగ్ ఇప్పటికీ అందరి నోట్లో నానుతూనే ఉంది. కోట శ్రీనివాసరావు, మల్లికార్జున రావు, బ్రహ్మానందం,అలీ ల కామెడీ, హీరోయిన్లు రమ్యకృష్ణ..

సౌందర్య ల గ్లామర్, కోటి సంగీతం.. సినిమాకే ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో నాగార్జున డబుల్ రోల్ కు ఓ టాలీవుడ్ హీరో సాయం చేసాడట. అంటే రెండో నాగార్జునకు డూప్ గా అన్న మాట. ఆ హీరో మరెవరో కాదు మన ఫ్యామిలీ హీరో శ్రీకాంత్. ‘హలో బ్రదర్’ సినిమాలో బాత్ టబ్ సీన్ ఒకటి ఉంటుంది.ఆ సీన్లో నాగార్జున డూప్ గా చేసింది మన శ్రీకాంతేనట..! వీళ్ళిద్దరూ సేమ్ హైట్ ఉండడం వలన..అది బాగా సెట్టైందని తెలుస్తుంది.

నాగార్జున- శ్రీకాంత్ కాంబినేషన్లో 4 సినిమాలు వచ్చాయి. ‘వారసుడు’ ‘ప్రెసిడెంట్ గారి పెళ్ళాం’ ‘నిన్నే ప్రేమిస్తా’ ‘షిరిడి సాయి’. అయితే వీరి కాంబినేషన్లో వచ్చిన 5వ చిత్రమే ఈ ‘హలో బ్రదర్’ అని నాగార్జున ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఇక నిజ జీవితంలో కూడా వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkieneni Nagarjuna
  • #Helo Brother
  • #Meka Srikanth
  • #nagarjuna
  • #srikanth

Also Read

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

vrushakarma: తండ్రికి కలిసొచ్చే నెలలో రిలీజ్‌కి రెడీ అవుతున్న నాగచైతన్య

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

King 100: ఎన్ని గెటప్‌లు చూపిస్తారు? మరో నెలలో నాగ్‌ ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌

trending news

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

7 hours ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

8 hours ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

13 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

16 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago

latest news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

8 hours ago
Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

9 hours ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

10 hours ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version