Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » 2017 సంక్రాంతి మొనగాడు ఎవరు ?

2017 సంక్రాంతి మొనగాడు ఎవరు ?

  • January 19, 2017 / 07:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

2017 సంక్రాంతి మొనగాడు ఎవరు ?

తెలుగు పరిశ్రమకు 2017 సంక్రాంతి తీపి గుర్తులను మిగిల్చింది. పెద్ద పండుగకు విడుదలైన చిత్రాలు విజయం సాధించడంతో నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు ఆనందంగా ఉన్నారు. అయితే ఈ సంక్రాంతి మొనగాడు ఎవరు? అనే దానిపై చర్చ మొదలయింది. జనవరి 11న రిలీజ్ అయిన మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 మూవీ విశేషంగా ఆకట్టుకుంది. భారీ ఓపెనింగ్స్ రాబట్టుకుంది. డ్యాన్సులు, ఫైట్లతో చిరు అదరగొట్టారు. ఇక జనవరి 12 న రిలీజ్ అయిన నటసింహ నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి అభినందనలు అందుకుంది. బాలకృష్ణ తనదైన శైలిలో డైలాగులు చెప్పి రోమాలు నిక్క పొడిచేలా చేశారు. యుద్ధ విన్యాసాలతో ఔరా వినిపించారు.  బాలయ్య కెరీర్ లోనే అత్యంత వేగంగా వంద కోట్ల క్లబ్ లో చేరిన చిత్రంగా ఇది చరిత్ర సృష్టించింది. సంక్రాంతి రోజు వచ్చిన శర్వానంద్ శతమానం భవతి మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించింది.

ఈ మూడు చిత్రాలు వేర్వేరు కథలతో రూపుదిద్దుకోవడంతో తమ వర్గ ఆడియన్స్ ని ఆకర్షించి విజయాన్ని సాధించాయి. ఇక సంక్రాంతి మొనగాడు ఎవరు అనే విషయానికి వస్తే ఈ సారి ఆ కిరీటాన్ని చిరు, బాలయ్యకి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే పదేళ్లుగా థియేటర్లకు దూరంగా ఉన్నవారిని చిరు మళ్ళీ థియేటర్ కి రప్పించారు. సీరియల్స్ కి పరిమితమయిన మహిళలలను సైతం తల్లి సెంటిమెంట్ తో బాలయ్య థియేటర్స్ కి రప్పించారు. వీరిద్దరూ  మంచి కథలను ఎంచుకోవడంతో పాటు, అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకున్నారు. కాబట్టి 2017  సంక్రాంతి మొనగాళ్లుగా చిరంజీవి, బాలకృష్ణ నిలిచారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Chiranjeevi
  • #Gautamiputra Satakarni Movie
  • #Khaidi No 150 Movie
  • #sharwanand

Also Read

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

related news

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

trending news

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

50 mins ago
This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

2 hours ago
Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

5 hours ago
Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

6 hours ago
12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

2 days ago

latest news

Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

3 hours ago
Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

4 hours ago
Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

5 hours ago
Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version