Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss Winner: బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్నర్ డిసైడ్ అయినట్లే..! ఓటింగ్ లో టాప్ ఎవరో తెలుసా..!

Bigg Boss Winner: బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్నర్ డిసైడ్ అయినట్లే..! ఓటింగ్ లో టాప్ ఎవరో తెలుసా..!

  • May 18, 2022 / 12:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss Winner: బిగ్ బాస్ నాన్ స్టాప్ విన్నర్ డిసైడ్ అయినట్లే..! ఓటింగ్ లో టాప్ ఎవరో తెలుసా..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ ఓటీటీ సీజన్ – 1 తుది దశకి చేరుకుంది. ఇక నెక్ట్స్ వీక్ విన్నర్ ఎవరో తెలిసిపోతుంది. ఇద్దరి మద్యలో హోరా హోరీగా పోటీ సాగుతున్న సంగతి తెలిసిందే. అఖిల్ సార్ధక్ ఇంకా బిందు మాధవి మద్యలోనే విన్నర్ ఎవరో డిసైడ్ అవ్వబోతోందని సోషల్ మీడియాలో టాక్. అంతేకాదు, అన్ అఫీషియల్ ఓటింగ్ లో కూడా ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నారు. వరల్డ్ కప్ ఫైనల్స్ ని తలపిస్తున్న ఈసీజన్ లో అసలు విన్నర్ ఎవరు అవ్వబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ పైన అన్ అఫీషియల్ పోలీంగ్ లో బిందు టాప్ 1 లో దూసుకుపోతోంది. సోషల్ మీడియాలో వెబ్ సైట్స్ లో అఖిల్ సార్ధక్ టాప్ లో ఉన్నాడు. దీన్ని బట్టీ ఇప్పుడు బిగ్ బాస్ లవర్స్ కన్ఫూజన్ లో పడ్డారు. అసలు ఎవరికి ఎక్కువ ఓట్లు హాట్ స్టార్ లో పడుతున్నాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రాండ్ ఫినాలే షూటింగ్ 21వ తేదిన జరగబోతోంది. ఒక్కరోజు ముందే విన్నర్ డిసైడ్ అయిపోతుంది. అయితే , హాట్ స్టార్ లో ఇది లైవ్ పెట్టే విధంగా ఇప్పుడు బిగ్ బాస్ టీమ్ ప్లాన్ చేసింది.

లాస్ట్ విన్నర్ ఒకర్ని ఆపుతూ దీనిని సండే రోజున లైవ్ ఎపిసోడ్ ద్వారా నిర్వహించబోతున్నారు. అందుకే, విన్నర్ అనేది రెండు – మూడు గంటల ముందు మాత్రమే తెలిసేలాగా ఉందని ఈసారి ఖచ్చితంగా ఉత్కంఠభరితంగా ఉండబోతోందని చెప్తున్నారు. మరోవైపు బిందు మాధవి ఫ్యాన్స్ బిందు విన్నర్ అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇంత వరకూ తెలుగులో జరిగిన సీజన్స్ లో లేడీ విన్నర్ అవ్వలేదని, ఫస్ట్ టైమ్ బిందు మాధవి విన్నర్ అవ్వబోతోందని చెప్తున్నారు. ఇది ఇలా ఉంటే, అఖిల్ – బిందు తర్వాత యాంకర్ శివ ఉన్నాడు.

ఫస్ట్ సెకండ్ ప్లేస్ లకి, మూడో ప్లేస్ కి అస్సలు పొంతనే లేదు. ఓటింగ్ లో చాలా గ్యాప్ అనేది సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఇక విన్నర్ డిసైడ్ అయితే, అఖిల్ లేదా బిందు ఇద్దరిలోనే ఉంటుంది. ఇక సోషల్ మీడియాల వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే ఈసారి బిగ్ బాస్ టీమ్ లేడీ విన్నర్ ని ఎనౌన్స్ చేసేలాగానే కనిపిస్తున్నారు.ఇలా చేస్తే , సీజన్ 4లో లాగానే అఖిల్ సార్ధక్ రన్నరప్ తోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది.

అయితే, ప్రస్తుతం అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ లో కేవలం కొద్దిగా పర్సెంటేజ్ మాత్రమే ఇద్దరి మద్యలో తేడా కనిపిస్తోంది. ఇంకా రెండు , మూడు రోజులు ఓటింగ్ ఉంది కాబట్టి, ఖచ్చితంగా విన్నర్ డిసైడ్ వీక్ అవుతుంది. వీకండ్ నాగార్జున 5గురుని ఎలిమినేట్ చేసిన తర్వాత, ఫినాలే రోజున లైవ్ లో విన్నర్ ని డిసైడ్ చేయబోతున్నారని టాక్. దీనికోసం సీజన్ 5లో పార్టిసిపేట్ చేసిన సభ్యులతో పెర్ఫామన్స్ కూడా ఉండబోతున్నాయి. మొత్తానికి అదీ మేటర్.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Anchor Siva
  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop
  • #Bigg Boss OTT Telugu

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

5 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

18 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

1 hour ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

2 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

4 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

5 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version