Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » సంక్రాంతి వార్‌లో మరో ట్విస్ట్‌!

సంక్రాంతి వార్‌లో మరో ట్విస్ట్‌!

  • November 26, 2022 / 04:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సంక్రాంతి వార్‌లో మరో ట్విస్ట్‌!

సంక్రాంతికి టాలీవుడ్‌లో ఓ వార్‌ నడవబోతోంది. ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు ఒకేసారి విడుదలవుతున్నాయి. అయితే ఈ విడుదల విషయంలో ఇండస్ట్రీ నిర్మాతల మధ్య మరో చర్చ నడుస్తోంది. దానికి కారణం ఈ సినిమాలతోపాటు మరో తమిళ సినిమా వస్తుండటమే. అయితే ఆ సినిమా నిర్మాత, దర్శకుడు తెలుగువాళ్లే. ఈ విషయంలో సీనియర్‌ అగ్ర నిర్మాతలు ఒకలా, నిర్మాతల మండలి మరోలా మాట్లాడుతోంది. ఈ చర్చ అంతా పక్కనపెడితే.. మరో చర్చ మొదలైంది టాలీవుడ్‌ అభిమానుల్లో.

సంక్రాంతి సీజన్‌ను ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు అటు చిరంజీవి, ఇటు బాలకృష్ణ అభిమానులు పట్టుబట్టి ఉన్నారు. రెండు హిట్‌ సినిమాల తర్వాత చిరు, బాలయ్య సినిమాలు వస్తున్నాయి. అందులోనూ సంక్రాంతి సీజన్‌లో వస్తున్నాయి. దానికి తోడు ‘సంక్రాంతి హీరో ఎవరు?’ అనే ట్యాగ్‌ ఒకటి డిస్కషన్‌లో ఉంది. ఈ క్రమంలో అసలు సంక్రాంతికి ఏ హీరో సినిమా ముందు వస్తుంది అనేది ఇప్పుడు డిస్కషన్‌ పాయింట్‌ అయ్యింది. అంటే ‘వాల్తేరు వీరయ్య’ను ముందు తీసుకొస్తారా? లేక ‘వీర సింహా రెడ్డి’ వస్తాడా అనేది చూడాలి.

సంక్రాంతి సీజన్‌లో ఎప్పుడొచ్చినా ఒకటే. ఎందుకంటే ఆ వారం రోజుల సమయంలో వచ్చే సినిమాలకు కాస్త ఫెచ్‌ ఉంటుంది. అయితే ఓపెనింగ్స్‌ విషయంలో ముందు వచ్చిన సినిమాకే బాగుంటుంది అని చెప్పాలి. ఎందుకంటే సంక్రాంతి బరిలో ఫస్ట్‌ నిలిచిన సినిమాకు ఎక్కువ స్క్రీన్స్‌, థియేటర్లు అందుబాటులో ఉంటాయి. దాంతో తొలి రోజు వసూళ్ల రికార్డును ఆ సినిమా బద్దలుకొట్టే అవకాశం ఉంది. దీంతో తొలి అడుగు మా హీరోది పడాలి అంటే మా హీరోది పడాలి అని అభిమానులు అంటున్నారు.

అయితే ఇప్పటికే సంక్రాంతి సీజన్‌లో రెండు సినిమాలు తెస్తున్నారు అని మైత్రీ మూవీ మేకర్స్‌ మీద విమర్శలు వస్తున్నాయి. వాటిని ఫేస్‌ చేస్తున్న టీమ్‌కి ‘ఫస్ట్‌ పోరు’ ఎక్కువైంది. అయితే ‘వాల్తేరు వీరయ్య’ జనవరి 12న వస్తుందని, ‘వీరసింహా రెడ్డి’ జనవరి 13న విడుదల అవుతాయని ఇప్పటివరకు వచ్చిన సమాచారం. అయితే ఈ డేట్స్‌ అధికారికంగా ప్రకటించలేదు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #balayya
  • #Chiranjeevi
  • #Chiru
  • #Veera Simha Reddy

Also Read

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

related news

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

trending news

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

12 mins ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

41 mins ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

57 mins ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

1 hour ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

2 hours ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

3 hours ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

4 hours ago
Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

5 hours ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version