Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Krishna Biopic: మహేష్‌ అప్పుడు చెప్పారు.. ఇప్పుడు చేస్తారా?

Krishna Biopic: మహేష్‌ అప్పుడు చెప్పారు.. ఇప్పుడు చేస్తారా?

  • November 21, 2022 / 11:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Krishna Biopic: మహేష్‌ అప్పుడు చెప్పారు.. ఇప్పుడు చేస్తారా?

వివిధ రంగాల్లోని వ్యక్తుల బయోపిక్స్‌ సినిమాల్లో విరివిగా వస్తూ ఉంటాయి. వాళ్ల వాళ్ల రంగాల్లో సాధించిన ఘనతలు, వాళ్ల గొప్పతనాలను సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. అయితే సినిమా వాళ్ల జీవితాన్ని బయోపిక్‌గా చూపించాలి అంటే మాత్రం అంత ఈజీగా కాదు. ఎందుకంటే వాళ్ల జీవితం అప్పటికే అందరికీ తెలిసి ఉంటుంది. దీంతో సినిమా వాళ్ల బయోపిక్స్‌ కత్తి మీద సాము అంటుంటారు. అయితే సినిమా రంగంలో డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌గా పేరు తెచ్చుకుని, ప్రజా జీవితంలో మచ్చ లేనివారి జీవితాన్ని చూపించడం సులువే అని చెప్పాలి.

అలా ఇటీవల దివంగతులు అయిన ప్రముఖ నటుడు కృష్ణ బయోపిక్స్‌ ఎప్పుడు తీస్తారు అని ఓ ప్రశ్న వినిపిస్తోంది. ఘట్టమనేని కృష్ణగా కెరీర్‌ను ప్రారంభించి నటశేఖర, సూపర్‌ కృష్ణగా తనువుచాలించినంత వరకు ఆయన జీవితం ఎందరికో ఆదర్శం. ఉన్నతస్థానాలకు ఎదగాలనుకునేవారికి ఆయన జీవితం ఓ పాఠం. అందుకే ఆయన జీవిత కథను నేటి తరం కుర్రాళ్లకు, జనాలకు అందించాలనే వాదన వినిపిస్తోంది. అయితే, గతంలోనే దీని గురించి చర్చ వచ్చింది.

ఓ సందర్భంగా మహేష్‌బాబు మాట్లాడుతూ నాన్న‌ బ‌యోపిక్ చేస్తానంటే నేను నిర్మాత‌గా ఉంటాను అంటూ ముందస్తు ఆఫర్‌ ఇచ్చేశాడు. అయితే అప్పట్లో ఈ మాటలు కాస్త చర్చకు కారణమైనా.. ఆ తర్వాత మళ్లీ చర్చ రాలేదు. అయితే ఇప్పుడు కృష్ణ మనకు దూరమవడంతో ఆయన బయోపిక్‌ టాపిక్‌ వస్తోంది. అయితే కృష్ణ కథను చూపించాలంటే చాలా దమ్ము కావాలి. అలాంటి దమ్మున్న దర్శకుడు ఎవరు అనే విషయంలో మహేష్‌ జాగ్రత్తగా ఉండాలి.

ఎందుకంటే కృష్ణ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు, చర్చలు ఉపచర్చలు, డేరింగ్ నిర్ణయాలు, డాషింగ్‌ ఆలోచనలు ఉన్నాయి. వాటిని ఉన్నది ఉన్నట్లు చూపించాలి. ఏమాత్రం అతిశయోక్తి అనిపించినా, తక్కువగా అనిపించినా అభిమానులు ఒప్పుకోరు. దానికితోడు ఎన్టీఆర్‌ లాంటి నటుడితో ఆయన ముఖాముఖికి కూడా దిగారు. ఈ నేపథ్యంలో కృష్ణ జీవితాన్ని హుందాగా, పక్కాగా తీయగలిగే దర్శకుడు ఎవరో మహేష్‌ త్వరగా వెతికి పట్టుకోవాలి. అలాగే నటుణ్ని కూడా.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ghatamaneni Krishna
  • #Krishna
  • #mahesh
  • #Super star Krishna

Also Read

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

related news

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

trending news

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

9 hours ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

10 hours ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

11 hours ago
This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

15 hours ago
Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

1 day ago

latest news

Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

17 hours ago
RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

18 hours ago
Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

2 days ago
Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Manchu Brothers: మంచు వార్‌ @ దాసరి నారాయణరావు వర్థంతి.. ఏమైందంటే?

Manchu Brothers: మంచు వార్‌ @ దాసరి నారాయణరావు వర్థంతి.. ఏమైందంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version