Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » బిగ్ బాస్ హౌస్ నుండి ప్రేక్షకులు పంపించాలనుకుంటున్నది ఎవరంటే..?

బిగ్ బాస్ హౌస్ నుండి ప్రేక్షకులు పంపించాలనుకుంటున్నది ఎవరంటే..?

  • September 12, 2020 / 08:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ బాస్ హౌస్ నుండి ప్రేక్షకులు పంపించాలనుకుంటున్నది ఎవరంటే..?

బిగ్ బాస్ సీజన్ 4 సక్సెస్ ఫుల్ గా మొదటివారానికి దగ్గరైంది. మొదటివారం అంటే మొదటి ఎలిమినేషన్ కి రంగం సిద్ధమైనట్లే. మొదటివారానికి గాను ఏడుగురు సభ్యులు నామినేట్ కావడం జరిగింది. వారిలో డైరెక్టర్ సూర్యకిరణ్, హీరో అభిజిత్, జోర్దార్ సుజాత, గంగవ్వ, దివి, మెహబూబ్, అఖిల్ సార్థక్ ఉన్నారు. ఇక ఎలిమినేషన్ డే వస్తుందంటేనే ప్రేక్షకులలో ఊహాగానాలు, అభిప్రాయాలు మొదలైపోతాయి. మరి మొదటివారమే హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే ఆ దురదృష్టవంతులు ఎవరు అనేది ఆసక్తికరం.

ఐతే ప్రేక్షకుల అభిప్రాయంలో సూర్య కిరణ్ వెళ్లిపోయే అవకాశం ఎక్కువగా ఉందట. మెజారిటీ ప్రేక్షకులు సూర్య కిరణ్ కే ఉద్వాసన పలకాలని కోరుకుంటున్నారట. అలాగే హౌస్ లో సూర్య కిరణ్ ప్రవర్తన పెద్దగా ప్రేక్షకులకు నచ్చినట్లు లేదు. అందుకే బిగ్ బాస్ హౌస్ నుండి సూర్య కిరణ్ ని ప్రేక్షకులు ఎలిమినేట్ చేసే అవకాశం ఎక్కువగా కలదు. మీడియా సంస్థల పోల్ సర్వేలలో కూడా సూర్య కిరణ్ పేరే గట్టిగా వినిపిస్తుంది. మిగిలిన ఆరుగురిలో గంగవ్వ, జోర్దార్ సుజాత ఎలిమినేట్ అయ్యే అవకాశం అసలు లేదు.

Who will eliminate from 1st week Bigg Boss 4 Telugu1

మిగిలిన వారితో పోల్చుకుంటే వీరికి ఎంతో కొంత ఫాలోయింగ్ ఉంది. కొంచెం తెలిసిన ముఖాలు కావడం వీరికి కలిసొచ్చే అంశం. సూర్య కిరణ్ కానీ పక్షంలో మెహబూబ్ కూడా అయ్యే అవకాశం కలదు. ఏది ఏమైనా ఈ వారం ఎలిమినేషన్ ఉంటే దాదాపు సూర్య కిరణే అనే మాట వినిపిస్తుంది. ఐతే ఇవ్వన్నీ ఊహాగానాలే మాత్రమే మరి కొన్ని గంటలో అది ఎవరో తెలిసిపోతుంది.

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: బిగ్‌బాస్‌ ఇలా రోజూ అయితే కష్టమే!
బిగ్‌బాస్‌ 4: ఇంట్లో వాళ్లు ఒకరు… బయటి నుంచి ముగ్గురట!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 4
  • #Bigg Boss 4 Telugu
  • #Gangavva
  • #Sujatha
  • #Surya Kiran

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

18 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

19 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

1 hour ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

2 hours ago
Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

2 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

18 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version