Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » బిగ్ బాస్ 4 తెలుగు: టైటిల్‌ విజేతగా ఎవరు నిలుస్తారు అని మీరు భావిస్తున్నారు?

బిగ్ బాస్ 4 తెలుగు: టైటిల్‌ విజేతగా ఎవరు నిలుస్తారు అని మీరు భావిస్తున్నారు?

  • December 4, 2020 / 03:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ బాస్ 4 తెలుగు: టైటిల్‌ విజేతగా ఎవరు నిలుస్తారు అని మీరు భావిస్తున్నారు?
Bigg Boss 4 Telugu, Bigg Boss Telugu poll, Bigg Boss winner, Bigg Boss Telugu 4 winner

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 అంతిమ సమరానికి రెడీ అయ్యింది. గ్రాండ్ ఫినాలేకి కేవలం ఒకే ఒక్కవారం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో అసలు బిగ్ బాస్ విన్నర్ ఎవరు అవుతారు అనేది సోషల్ మీడియాలో ఉత్కంఠని రేపుతోంది. అంతేకాదు, తమ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ని కాపాడుకునేందుకు ఫ్యాన్స్ ఓటింగ్ శాతాన్ని పెంచుతున్నారు. మరోవైపు సెలబ్రిటీలు, సినిమా యాక్టర్స్ సైతం తమకి నచ్చిన కంటెస్టెంట్ కి ఓటు వేయమని క్యాంపైన్స్ చేస్తున్నారు. అన్ని సీజన్స్ కంటే కూడా ఈ సీజన్ లో విజేత ఎవరు అవుతారు అనేది హాట్ టాపిక్ గా మారింది. సీజన్ – 1 లో ఆదర్శ్ – శివబాలాజీ నువ్వా నేనా అంటూ ఓటింగ్ గ్రాఫ్ ని రోజు రోజుకీ మార్చేశారు. ఆ తర్వాత సీజన్ 2 లో వార్ వన్ సైడ్ అన్నట్లుగా కౌషల్ విన్నర్ గా నిలిచాడు. ఇక సీజన్ -3 లో రాహుల్ సిప్లిగంజ్ కి టఫ్ ఫైట్ ఇచ్చింది శ్రీముఖి. ఇక సీజన్ – 4 లో బిగ్ బాస్ విన్నర్ ఎవరు…? అనేది ఇప్పుడు బిగ్ బాస్ లవర్స్ లో టెన్షన్ పుట్టిస్తోంది. ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్ లో అభిజీత్, సోహెల్, హారిక, అఖిల్ మరియు ఆరియానా టాప్ 5 లో ఉంటారు అనే చెప్పాలి. మరి వీరిలో మీ ఓటు ఎవరికి..? మీరు ఎవరిని గెలిపిస్తారు అనేది మాతో పంచుకోండి.
[yop_poll id=”1″]

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abijeeth
  • #Actor Akhil Sarthak
  • #Actor Alekya Harika
  • #Alekhya Harika
  • #Anchor Ariyana

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

12 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

12 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

12 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

12 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

14 hours ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

12 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

13 hours ago
Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

15 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version