Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 5 Telugu: పైర్ ఇంజన్ టాస్క్లో బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఇదేనా..!

Bigg Boss 5 Telugu: పైర్ ఇంజన్ టాస్క్లో బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఇదేనా..!

  • November 19, 2021 / 01:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: పైర్ ఇంజన్ టాస్క్లో బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఇదేనా..!

బిగ్ బాస్ హౌస్ లో ఈవారం ఎవిక్షన్ పాస్ కోసం టాస్క్ జరుగుతోంది. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ పాస్ ని గెలుచుకునేందుకు బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు. పైర్ ఇంజన్ లో ఎవరైతే ఇద్దరు ముందుగా వెళ్లి కూర్చుంటారో వారికి ఒకరిని సేఫ్ చేసే అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగా ఫస్ట్ షణ్ముక్, ఇంకా సిరిలు కూర్చున్నారు. అక్కడ ఎవర్ని సేఫ్ చేశారు అనేది ఆసక్తికరం. అలాగే, తర్వాత అనీమాస్టర్ , శ్రీరామ్ కూర్చున్నప్పుడు షణ్ముక్ ఇంకా సిరిల ఫోటోలు వచ్చాయి. వీరిద్దరూ కూడా పబ్లిక్ ఓటింగ్ కి రెస్పక్ట్ ఇస్తామని ఎవిక్షన్ పాస్ అక్కర్లేదు అంటూనే మాట్లాడారు.

ఇప్పుడు ఈ టాస్క్ లో ఈ ఎవిక్షన్ పాస్ అసలు ఎవరు గెలుచుకున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈపాస్ ని సన్నీ గెలుచుకున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. హౌస్ మేట్స్ ఆలోచించి అందరూ సన్నీని సేఫ్ చేయాలని అనుకున్నారని, ఎందుకంటే లాస్ట్ వీక్ జరిగిన ఇష్యూలో సన్నీ గిల్టీ బోర్డ్ వేసుకుని తిరిగాడు కాబట్టి ఈవారం ఎలిమినేట్ అవ్వకుండా కాపాడుకోవచ్చని అలా చేశారని అంటున్నారు. అయితే, ఇక్కడ సన్నీ ఎవిక్షన్ పాస్ గెలుచుకుంటే అది తనకోసం వాడతాడా లేదా వేరేవాళ్ల కోసం వాడతాడా అనేది చూడాలి. ఒకవేళ తనకోసమే ఈవారం వాడిస్తే మాత్రం పాస్ వేస్ట్ అయిపోతుందని సన్నీ ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు.

లాస్ట్ సీజన్ లో కూాడ ఇలాగే ఎవిక్షన్ పాస్ టాస్క్ లో ముక్కు అవినాష్ గెలిచాడు. అప్పుడు అరియానా తను డేంజర్ జోన్ లో ఉన్నప్పుడు తనకోసం ఈ పాస్ ని వాడేసుకున్నాడు. అయితే, ఆ వీక్ ఎలిమినేషన్ లేదు. ఎలిమినేషన్ లేకపోయినా ఎలిమినేట్ అవుతాని భయంతో ఈపాస్ ని వాడుకున్నాడు. దీంతో పాస్ వేస్ట్ అయిపోయింది. అంతేకాదు, అప్పుడు అవినాష్ టాప్ 5లో ఉంటానని కాన్ఫిడెంట్ గా కూడా ఉన్నాడు. అయితే, ఈసారి సీజన్ లో సన్నీ ఒకవేళ పాస్ గెలుచుకుంటే ఏం చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. అనీమాస్టర్ తనకోసం పిన్ ఇచ్చి కెప్టెన్ ని చేసింది కాబట్టి ఒకవేళ అనీమాస్టర్ కోసం ఈపాస్ వాడితే అద్దిరిపోతుందని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

లేదా కాజల్ ని సేఫ్ చేస్తాడా అనేది కూడా ఆసక్తికరం. అవిక్షన్ పాస్ ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇప్పుడు ఈ ఎవిక్షన్ పాస్ టాస్క్ ఎందుకు పెట్టారు అనేది కూడా పాయింట్. ముఖ్యంగా లేడీ కంటెస్టెంట్స్ డేంజర్ జోన్ లో ఉన్నారు కాబట్టి ఈ ఎవిక్షన్ పాస్ వాళ్లకి వస్తే వాళ్లు టాప్ 5లో ఉండే అవకాశం ఉంటుంది. అందుకే బిగ్ బాస్ ఈ టాస్క్ డిజైన్ చేశాడని అంటున్నారు బిగ్ బాస్ లవర్స్. అంతేకాదు ఇందులో బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఇవ్వబోతున్నాడనే అంటున్నారు. ఆ ట్విస్ట్ ఏంటి అనేది తెలియాలంటే మనం ఎపిసోడ్ చూడాల్సిందే.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anee Master
  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #kajal
  • #Sunny

Also Read

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

related news

trending news

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

1 hour ago
Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

4 hours ago
Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

17 hours ago
Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

17 hours ago
కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

17 hours ago

latest news

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ… 70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

3 hours ago
Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

3 hours ago
Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

19 hours ago
Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

21 hours ago
Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version