Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » నాగ చైతన్య కంటే ముందు అఖిల్ నిశ్చితార్ధం ఎందుకు చేశారు?

నాగ చైతన్య కంటే ముందు అఖిల్ నిశ్చితార్ధం ఎందుకు చేశారు?

  • December 15, 2016 / 08:07 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాగ చైతన్య కంటే ముందు అఖిల్ నిశ్చితార్ధం ఎందుకు చేశారు?

అక్కినేని నాగేశ్వరరావు సినీ వారసత్వాన్ని అందిపుచ్చుకొని మంచి కొడుకుగా పేరు తెచ్చుకున్న నాగార్జున, తమ పిల్లల ప్రేమను అంగీకరించి గొప్ప తండ్రిగా గౌరవాన్ని నిలుపుకున్నారు. తన చిన్న కుమారుడు అఖిల్ ప్రేమించిన శ్రీయా భూపాల్ తో వైభవంగా నిశ్చితార్ధం నిర్వహించారు. వచ్చే ఏడాది గ్రాండ్ గా పెళ్లి చేయడానికి సిద్ధమయ్యారు. అయితే పెద్ద కొడుకు నాగ చైతన్య పెళ్లి చేయకుండా, చిన్న కుమారుడు పెళ్లి ఎందుకు చేస్తున్నారనే విమర్శలకు ఆయన ముందుగానే వివరణ ఇచ్చారు. చైతూ కళ్యాణం చేసుకోవడానికి కొంతకాలం గడువు కోరారని, అందుకే అఖిల్ పెళ్లి చేస్తున్నామని మీడియాకు నాగ్ చెప్పారు. అసలు కారణం అది కాదని సోషల్ మీడియాలో ఓ ప్రచారం సాగుతోంది.

అఖిల్ కంటే శ్రీయ ఒక సంవత్సరం పెద్దది అనే విషయం బయట ప్రజలకు తెలియక ముందే పెళ్లి చేసేయాలని నాగార్జున తొందర పడుతున్నట్లు సమాచారం. వివాహం అయిపోతే ఆ ప్రస్తావన ఎవరూ తీసుకు రారని, అందుకే సాధ్యమైనంత వరకు తొందరగా కళ్యాణం జరిపిస్తున్నట్లు టాక్. అక్కినేని అభిమానులు మాత్రం ఈ వార్తలను కొట్టిపడేస్తున్నారు. నాగార్జున ఎవరికీ బయపడి పెళ్లి చేయడం లేదని స్పష్టం చేస్తున్నారు. లోకంలో భర్త కంటే భార్య వయసు ఎక్కువగా ఉన్నవారు సంతోషంగా సంసారం సాగిస్తున్నారని చెబుతున్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ తమకంటే వయసులో పెద్దవారినే పెళ్లి చేసుకొని పర్ఫెక్ట్ కపుల్ గా జీవిస్తున్నారని, వారి స్పూర్తితో అఖిల్ తన కంటే ఒక ఏడాది పెద్దదైన శ్రీయను వివాహం ఆడడంలో ఎటువంటి తప్పులేదని వివరిస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhil Akkineni
  • #akhil engagement
  • #Amala
  • #naga chaitanya
  • #nagarjuna

Also Read

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

related news

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

trending news

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

5 mins ago
Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

3 hours ago
Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

16 hours ago
Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

16 hours ago
కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

16 hours ago

latest news

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

1 hour ago
Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

2 hours ago
Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

18 hours ago
Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

20 hours ago
Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version