Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Nagarjuna: బాలకృష్ణ వ్యాఖ్యలపై నోరు మెదపనికి నాగార్జున… ఎందుకీ మౌనం!

Nagarjuna: బాలకృష్ణ వ్యాఖ్యలపై నోరు మెదపనికి నాగార్జున… ఎందుకీ మౌనం!

  • January 25, 2023 / 04:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna: బాలకృష్ణ వ్యాఖ్యలపై నోరు మెదపనికి నాగార్జున… ఎందుకీ మౌనం!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యాన్స్ వర్సెస్ అక్కినేని ఫ్యాన్స్ అన్న విధంగా వివాదం చెలరేగుతున్న విషయం మనకు తెలిసిందే. బాలయ్య పొరపాటున నోరు జారార లేక ఉద్దేశపూర్వకంగానే అక్కినేని ఫ్యామిలీ గురించి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశారో తెలియదు కానీ ఈ విషయం మాత్రం పెద్ద ఎత్తున వివాదాలకు కారణం అవుతుంది. అయితే ఈ విషయంపై ఇప్పటికే పలువురు స్పందిస్తూ బాలకృష్ణ వ్యవహార శైలిని తప్పుపడుతున్నారు. ఇక బాలకృష్ణ అక్కినేని తొక్కినేని అంటూ అక్కినేని ఫ్యామిలీ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో

అక్కినేని నాగచైతన్య అఖిల్ ఇద్దరు కూడా ఈ విషయంపై స్పందిస్తూ పరోక్షంగా బాలకృష్ణకు కౌంటర్ వేశారు.ఇలా అక్కినేని వారసుల అయినటువంటి నాగచైతన్య అఖిల్ ఈ విషయంపై స్పందించినప్పటికీ ఇంకా బాలయ్య వ్యాఖ్యలపై నాగార్జున స్పందించలేదు. నాగార్జున ఈ విషయంపై మౌనం వహించడంతో పలువురు పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీ గురించి బాలకృష్ణ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో మొదటగా స్పందించాల్సింది నాగార్జున కానీ ఈయన కన్నా ముందుగా తన కుమారులు స్పందించారు.

నాగార్జున మాత్రం ఇప్పటివరకు స్పందించలేదని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తండ్రి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత కొడుకుగా నాగార్జునకే ఉంది. కానీ ఈయన మాత్రం ఈ విషయంపై మౌనం వహిస్తున్నారు. ఈ విధంగా నాగార్జున మౌనంగా ఉండడానికి గల కారణం ఏంటో తెలియదు కానీ ఇదివరకే బాలకృష్ణ నాగార్జున మధ్య పలు వివాదాలు ఉన్నాయని వార్తలు మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే బాలయ్య అక్కినేని ఫ్యామిలీ గురించి నోరు జారడంతో

ఆయన సంస్కారాన్ని ఆయన విజ్ఞతకే వదిలేసేలా నాగార్జున ఈ విషయంపై స్పందించకుండా మౌనం వహిస్తున్నారని పలువురు భావిస్తున్నారు ఏది ఏమైనా అక్కినేని ఫ్యామిలీ గురించి బాలయ్య చేసినటువంటి ఈ కామెంట్స్ పలు వివాదాలకు కారణం అవుతున్నాయి.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Akhil
  • #Akkineni Naga Chaitanya
  • #Akkineni Nageshwara Rao
  • #nagarjuna
  • #Nandamuri Balakrishna

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 hour ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version