Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Chiranjeevi: చిరంజీవి ఆ విషయంలో అంత పక్కాగా ఎందుకబ్బా!

Chiranjeevi: చిరంజీవి ఆ విషయంలో అంత పక్కాగా ఎందుకబ్బా!

  • January 13, 2022 / 10:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: చిరంజీవి ఆ విషయంలో అంత పక్కాగా ఎందుకబ్బా!

‘‘నేను టాలీవుడ్‌కి పెద్దగా ఉండాలనుకోవడం లేదు. ఇండస్ట్రీకి బిడ్డగానే ఉంటాను’’… కొన్ని రోజుల క్రితం చిరంజీవి మాట్లాడిన మాట ఇది. నేను పెద్దరికం తీసుకోను, అలాంటి ఆలోచన లేదు అంటూ ఆయన ఇంకాస్త గట్టిగా నిలబడ్డాడు. ఆ రోజు ఏదో ఫ్లోలో, లేకపోతే ఇంకేదో బాధతో అన్నారేమో అనుకున్నారు కొంతమంద చిరంజీవి అభిమానులు, సగటు ప్రేక్షకులు. అయితే ఆయన ఆ రోజు అన్నది ఏదో ఫ్లోలోనే, కోపంతోనో కాదు… పక్కాగా ఆ మాట మీద నిలబడి ఉన్నారు అనేది ఈ రోజు మరోసారి అర్థమైంది.

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్‌ రేట్లు, పరిశ్రమ సమస్యల గురించి ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డితో మాట్లాడటానికి చిరంజీవి ఈ రోజు తాడేపల్లి వెల్లిన విషయం తెలిసిందే. సమావేశం పూర్తయిన తర్వాత తిరిగి హైదరాబాద్‌ బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడారు చిరంజీవి. ఈ సందర్భంగా ఆయన భేటీలో జరిగిన విషయాలు చెబుతూ… ఓ మాట అన్నారు. ఆ మాటే చిరంజీవి ‘పెద్ద’రికం విషయంలో ఎంత పక్కాగా ఉన్నారో తెలియజేస్తోంది. పరిశ్రమ సమస్యల్ని ఇండస్ట్రీ పెద్దగా కాదు, ఇండస్ట్రీ బిడ్డగా సీఎం జగన్‌తో మాట్లాడాను అని చెప్పారు.

టాలీవుడ్‌ పెద్దరికం గురించి గత కొన్నేళ్లుగా చర్చ నడుస్తోంది. దాసరి నారాయణరావు దివంగతులు అయినప్పటి నుండి ఈ చర్చ జరుగుతూనే ఉంది. ఎవరు అవుతారు, ఎవరికి ఆ అధికారం ఉంది అంటూ చిరంజీవి – మోహన్‌బాబు మధ్య అప్రకటిత పోరు నడుస్తోంది. చిరంజీవి తాజాగా ‘పెద్ద’రికం వద్దంటూ తెగేశారు. అయితే అంతగా ఎందుకు తెగేసి చెప్పారు అనేది ఇప్పుడు ప్రశ్న. చిరు మనసును అంతగా బాధపెట్టిన సందర్భం ఏంటి, మనిషి ఎవరు అనేదే ఆ చర్చ సారాంశం.

గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌కి కష్టం వచ్చినప్పుడల్లా, అంతెందుకు ఇప్పుడు కూడా ఆ ఇద్దరిలో చిరంజీవే తొలుత ముందుకొచ్చారు. కానీ పెద్దరికం మాత్ర వద్దంటున్నారు. ‘ఈ వయసులో నాకెందుకు బరువు’ అనుకున్నారా? లేక ఎలాంటి బరువు లేకుండా సమస్యలు తీరిస్తే ఆటోమేటిగ్గా పెద్దరికం వచ్చేస్తుందని అనుకున్నారా? అనేది తెలియాల్సి ఉంది. కానీ ‘పెద్ద’రికం అనే మాట వింటే చిరంజీవి ‘నో’ అనడానికి కారణం ఆయన మరోసారి క్లారిటీ ఇస్తే బాగుండు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Leader
  • #MAA
  • #Megastar Chiranjeevi
  • #Mohan Babu

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

3 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

10 mins ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

23 mins ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version