Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » వేణుమాధవ్ ని ఎన్టీఆర్ ఎందుకు కొట్టారు ?

వేణుమాధవ్ ని ఎన్టీఆర్ ఎందుకు కొట్టారు ?

  • March 17, 2017 / 11:09 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వేణుమాధవ్ ని ఎన్టీఆర్ ఎందుకు కొట్టారు ?

దేత్తడి పోచమ్మగుడి.. నల్ల బాలు నల్ల తాచు లెక్క నాకి చంపుతా.. వంటి ప్రత్యేకమైన డైలాగులతో ఆకట్టుకున్న వేణుమాధవ్.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నాడు. అయితే ఇతన్ని ఎన్టీఆర్ కొట్టారంట. ఎన్టీఆర్ కి కోపం వచ్చే పని ఏమి చేసాడు? అని అనుమానం కలగక మానదు. అయితే ఆ విషయంలోకి వెళ్లేముందు ముందుగా తెలుసుకోవలసింది… వేణుమాధవ్ ని కొట్టింది యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాదు. మహా నటుడు నందమూరి తారకరామారావు. ఇక ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే .. వేణుమాధవ్ సినిమాల్లోకి రాకముందు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోలో టెలిఫోన్ ఆపరేటర్ గా ఉండేవాడు. ఆ సమయంలో ఒక్కోసారి ఎన్టీఆర్ ఇంటివద్ద రాత్రి పూట డ్యూటీ చేయాల్సి వచ్చేది. సంతోషంగా వేణుమాధవ్ అక్కడ పని చేసేవాడు.

అయితే ఒకరోజు రాత్రి ఎన్టీఆర్ గదిలో లైట్ ఆఫ్ చేయడం మర్చిపోయాడట. షూటింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చిన ఎన్టీఆర్ కి వెలుగుతుండడం కోపం తెప్పించింది. దీంతో వెంటనే వేణుమాధవ్ ని పిలిచి లైట్ ఎందుకు ఆర్పలేదు అంటూ వెనక్కి తిరగమని చెప్పి ఒక్క తన్ను తన్నాడట. ఈ విషయాన్నీ రీసెంట్ గా వేణుమాధవ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ తనని పిలిచి, పక్కన కూర్చోబెట్టుకొని టిఫిన్ పెట్టి, బాధ్యతగా ఉండమని సలహా ఇచ్చినట్లు గుర్తుచేసుకున్నాడు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ali
  • #Comedian Venu Madhav
  • #Sr NTR
  • #TDP
  • #Venu Madhav

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

14 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

14 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

14 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

14 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

16 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

14 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

15 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version