శ్రీకృష్ణుడు పెళ్లిళ్ల వెనుక రహస్యం
- November 11, 2016 / 01:02 PM ISTByFilmy Focus
పని నువ్వు చేయి.. ఫలితం నాకు వదిలేయ్.. అని లోకానికి హిత బోధ చేసిన మహానుభావుడు శ్రీకృష్ణుడు. అందగాడు.. తెలివైనవాడు.. లౌక్యం తెలిసిన ఘనుడు. అందుకే గోపికలు ఆయన వెంట పడ్డారు. అంతటి తేజస్సు కలిగిన మురళి కృష్ణ కూడా ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు.
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఎనిమిది మందిని భార్యలుగా స్వీకరించారు. బలరామ తమ్ముడి ప్రతి పెళ్లి వెనుక ఓ రహస్యం దాగుంది. ఆ విషయాలేమిటో తెలుసుకోవాలంటే కింది వీడియోను చూడండి.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus













