Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Mohanbabu: ‘మా’ ఎన్నికల వేడి… నిన్న మీటింగ్‌ మీద పడిందా?

Mohanbabu: ‘మా’ ఎన్నికల వేడి… నిన్న మీటింగ్‌ మీద పడిందా?

  • August 18, 2021 / 12:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mohanbabu: ‘మా’ ఎన్నికల వేడి… నిన్న మీటింగ్‌ మీద పడిందా?

టాలీవుడ్‌ సమస్యలపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిని త్వరలో చిరంజీవి నేతృత్వంలోని తెలుగు సినిమా బృందం కలవనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల చిరంజీవి ఇంట్లో… టాలీవుడ్‌ ప్రముఖులు ఇటీవల సమావేశమయ్యారు. దానికి సంబంధించిన ఫొటోలు ఇటీవల బయటికొచ్చాయి. ఏం మాట్లాడారు అనేది కూడా బయటికొచ్చాయి. అయితే ఆ ఫొటోల్లో ఇద్దరు వ్యక్తులు మిస్‌ అయ్యారు. ఇప్పుడదే చర్చ. టాలీవుడ్‌లో కీలక వ్యక్తుల్లో మంచు మోహన్‌బాబు, నందమూరి బాలకృష్ణ కూడా ఉంటారు.

మరి ఆ ఇద్దరూ ఆ రోజు ఫొటోల్లో కనిపించలేదు. సింపుల్‌గా ఇదీ చర్చ. బాలకృష్ణ కనిపించలేదు అంటే విషయమే కానీ, అది ఎప్పుడూ జరిగేదే. ఇలాంటి విషయాల్లో చిరంజీవితో బాలకృష్ణ పెద్దగా కలవరు. అయితే మోహన్‌బాబు రాకపోవడమే ఇక్కడ విషయం. గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌ టామ్‌ అండ్‌ జెర్రీలుగా పిలుచుకున్న మోహన్‌బాబు, చిరంజీవి మధ్య చక్కటి సయోధ్యే ఉంది. అయినా ఎందుకు రాలేదు అనేదే ప్రశ్న. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో చిరంజీవి ఆశీస్సులతో ప్రకాశ్‌రాజ్‌ పోటీ చేస్తున్నారు.

ఆయనకు పోటీగా మంచు విష్ణు బరిలో ఉన్నారు. దీంతో చిరంజీవి, మోహన్‌బాబు మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తోందని అందరూ అనుకుంటున్నారు. అందుకే మోహన్‌బాబు… చిరంజీవి ఇంటికి రాలేదని చెబుతున్నారు. మరోవైపు త్వరలో సినిమాల విడుదల ఉన్న నిర్మాతలు, దర్శకులు మాత్రమే ఆ మీటింగ్‌కి వచ్చారనే విమర్శ కూడా వినిపిస్తోంది.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Chiranjeevi
  • #MAA
  • #manchu mohan babu
  • #Megastar Chiranjeevi

Also Read

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

related news

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

trending news

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

2 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 hours ago
Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

1 day ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

1 day ago
Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

33 mins ago
Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

18 hours ago
Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

21 hours ago
Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

22 hours ago
Ticket Price: అన్నట్లే లెటర్‌ రాసేసిన ఎగ్జిబిటర్లు.. లేఖలో ఏం రాశారంటే?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version