Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Naveen Polishetty: హిట్‌ హీరో నెక్స్ట్‌ సినిమాకి ఎందుకో లేటు!

Naveen Polishetty: హిట్‌ హీరో నెక్స్ట్‌ సినిమాకి ఎందుకో లేటు!

  • August 20, 2021 / 01:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naveen Polishetty: హిట్‌ హీరో నెక్స్ట్‌ సినిమాకి ఎందుకో లేటు!

ఒక సినిమా హిట్‌ అయ్యాక… నెక్స్ట్‌ సినిమా కుదరడం ఒక్కోసారి చాలా కష్టమైపోతుంది. ఎందుకో తెలియదు కానీ… ఎన్ని కథలు విన్నా, ఆ సినిమా స్థాయి విజయం దక్కుతుందా అనిపిస్తుంటుంది. అలాంటి మీమాంసలో పడి తర్వాతి సినిమా కోసం వెయిట్‌ చేసిన వారిలో నవీన్‌ పొలిశెట్టి ఒకరు. ‘జాతిరత్నాలు’తో మంచి హిట్‌ కొట్టిన నవీన్‌… నెక్స్ట్ మూవీ అనౌన్స్‌ చేయడానికి చాలా టైమ్‌ పట్టింది. అయితే ఫైనల్‌గా ఇప్పుడు ఓకే అయ్యిందంటున్నారు.

‘జాతిరత్నాలు’ అయిన వెంటనే నవీన్‌ పొలిశెట్టికి వరుస సినిమాలు వస్తాయని అనుకున్నారు. ఈ క్రమంలో అనుష్కతో ఓ సినిమా చేస్తున్నాడని అన్నారు. మహేష్‌బాబు.పి అనే కుర్ర దర్శకుడు ఆ సినిమా చేస్తాడని, యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తోందని అన్నారు. అయితే ఏమైందో ఏమో కానీ ఆ సినిమా మెటీరియలైజ్‌ కాలేదు. దీంతో మరో కథ వినే పనిలో పడ్డాడు. ఆఖరికి ఓ కథ ఓకే చేసేశాడు అని అంటున్నారు. నవీన్‌ తదుపరి సినిమా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో ఖరారైనట్లు సమాచారం.

ఈ సినిమాతో కల్యాణ్‌ శంకర్‌ అనే ఓ కొత్త కుర్రాడు దర్శకుడిగా పరిచయమవుతున్నాడట. ఇటీవలే నవీన్‌కు కల్యాణ్‌ ఓ కథ వినిపించారని… కథాంశం భిన్నంగా ఉండటంతో ఓకే చేశాడని అంటున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌ పనులు మొదలుపెట్టారట. త్వరలో సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Naveen Polishetty
  • #Hero Naveen Polishetty
  • #Naveen
  • #Naveen Polishetty

Also Read

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

related news

Naveen – Mythri: మైత్రీ మూవీ మేకర్స్‌ చుట్టూ నవీన్‌ ఇన్నాళ్లూ తిరిగింది అందుకేనా?

trending news

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

1 hour ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

3 hours ago
Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

7 hours ago
Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

1 day ago
Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

1 day ago

latest news

Chaithu – Shobitha: సోషల్‌ మీడియాలో చైతు – శోభిత సరదాలు.. కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

5 hours ago
Dhanush: విజయ్‌ని ఫాలో అవుతున్న ధనుష్‌.. ఆయనలాగే ఎంట్రీ షురూ

CM Vijay: ఏపీ రాజకీయాలపై విజయ్‌ సెటైరా? ఆ సీన్లపై రేగుతున్న మంట!

6 hours ago
H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version