Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » Prakash Raj, Chiranjeevi: ఇద్దరూ కలసి కూర్చొని మాట్లాడుకునే ప్లేసే లేదా?

Prakash Raj, Chiranjeevi: ఇద్దరూ కలసి కూర్చొని మాట్లాడుకునే ప్లేసే లేదా?

  • August 18, 2021 / 09:25 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prakash Raj, Chiranjeevi: ఇద్దరూ కలసి కూర్చొని మాట్లాడుకునే ప్లేసే లేదా?

‘‘మా’ ఎన్నికలకు సమయం ఉంది… అప్పటివరకు మమ్మల్ని ఎవరూ టీవీ ఛానల్స్‌ ఇంటర్వ్యూలకు, చర్చలకు పిలవొద్దు… ప్లీజ్‌’ ఈ మాట ఎక్కడో విన్నట్లుంది కదా. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా అంటూ ప్రకాశ్‌ రాజ్‌ తన ప్యానల్‌ను మీడియాకు పరిచయం చేసినప్పుడు చెప్పిన మాట. అది చూసి అందరూ ఇక ‘చర్చ ఉండదు’ అని అందరూ అనుకున్నారు. అయితే మీడియా మాట మీద నిలబడింది కానీ… ప్రకాశ్‌ రాజ్‌ మాత్రం నిలబడలేదు అని నెటిజన్లు అంటున్నారు.

‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా అంటూ తొందరపడి ముందే కూసిన కోయిలలా చెప్పింది ప్రకాశ్‌ రాజ్‌ అనే విషయం తెలిసిందే. ఎన్నికల సమయం దగ్గర పడకుండానే ఆయనే ఓ టీవీ ఇంటర్వ్యూలో ప్రకటించారు. ఆ తర్వాత ప్యానల్‌ను తీసుకొచ్చి భారీ సభ ఏర్పాటు చేశారు. తిరిగి మీడియా మమ్మల్ని పిలవొద్దు అంటూ తిరిగి చెప్పుకొచ్చారు. పోనీ ఆయన ఆపారా అంటే… జస్ట్‌ ఆస్కింగ్‌ అంటూ చర్చ కొనసాగించారు. దీంతో ఆయన ‘మా’ ఎన్నికల అంశాన్ని ఇంత కూల్‌గా వదలరు అని అర్థమైంది.

తాజా మారోసారి ఇలాంటి ప్రయత్నం చేశారు ప్రకాశ్‌రాజ్‌. జిమ్‌లో చిరంజీవిని కలిశా, కీలకమైన విషయాలు చర్చించా అంటూ జిమ్‌లో చిరుతో దిగిన ఫొటోను షేర్‌ చేశారు. పనిలో పనిగా చిరంజీవి గురించి నాలుగు మంచి మాటలు కూడా రాశారు. అయితే చిరంజీవిని కలవడానికి జిమ్‌లోనే సమయం దొరికిందా. ‘అన్నయ్యా కలిసి మాట్లాడాలి’ అని ప్రకాశ్‌రాజ్‌ అడిగితే ఇంటికే రమ్మంటారు కదా. ఇదంతా చూస్తుంటే ఏదో క్యాజువల్‌ కలయికు ‘ఇంపార్టెంట్‌’ ట్యాగ్‌ యాడ్‌ చేశారేమో అనిపిస్తోందని నెటిజన్లు అనుకుంటున్నారు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Prakash Raj
  • #Chiranjeevi
  • #Megastar Chiranjeevi
  • #Prakash Raj

Also Read

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

related news

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Prakash Raj : ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. తల్లిని కోల్పోయిన విలక్షణ నటుడు

Kona Venkat: అలా జరిగితే.. చిరంజీవి సినిమా చూడొద్దు అన్న కోన వెంకట్‌.. ఏమైందంటే?

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

Harish Shankar: అనిల్‌ రావిపూడిలా మాట్లాడుతున్న హరీశ్‌ శంకర్‌… చిరు ఛాన్స్‌ ఇస్తారా?

trending news

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

2 hours ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

5 hours ago
Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

19 hours ago
Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

20 hours ago
Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

20 hours ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

6 hours ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

7 hours ago
VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version