Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » SSMB28: మహేష్‌ కథ విషయంలో ఇంకా రాని క్లారిటీ!

SSMB28: మహేష్‌ కథ విషయంలో ఇంకా రాని క్లారిటీ!

  • July 25, 2021 / 03:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

SSMB28: మహేష్‌ కథ విషయంలో ఇంకా రాని క్లారిటీ!

టాలీవుడ్‌లో సినిమా కథను, ప్రీ ప్రొడక్షన్‌ పనుల్ని త్వరగా చేసేవాళ్లలో త్రివిక్రమ్‌ ఒకరు. ఆయన సినిమా కథ మీద కూర్చుంటే నెల, నెలన్నరలో పూర్తి చేసేస్తారని టాక్‌. అయితే త్రివిక్రమ్‌ ఈ మధ్య స్లో అయ్యారా… ఏమో అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. SSMB28 సినిమా కథ గురించి ఇంకా త్రివిక్రమ్‌ కుస్తీలు పడుతుండటమే దీనికి కారణం అని తెలుస్తోంది. రేపో మాపో సినిమా స్టార్ట్‌ అంటూ ఆ మధ్య వార్తలొచ్చినా… మళ్లీ వినిపించకపోవడానికి అదే కారణమట.

‘11 ఏళ్ల తర్వాత వస్తున్నారు’ అంటూ SSMB28 గురించి ఆ మధ్య చాలా హడావుడిగా ప్రకటన చేసేశారు. అంతేనా ఆ వెంటనే సినిమా కథ ఇది, పేరు ఇది అంటూ కొన్ని అనధికారిక లీకులు కూడా బయటకు వచ్చాయి. వాటిని ఇంకాస్త అల్లేస్తూ వార్తలు బయటికొచ్చాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి త్రివిక్రమ్‌ దగ్గర కేవలం పాయింట్‌ మాత్రమే ఉందట. అది చెప్పే మహేష్‌ను ఒప్పించారట. ఇంకా కథ కసరత్తులు అవ్వలేదట.

సినిమా కథ విషయంలో త్రివిక్రమ్‌ ఆలస్యం వెనుక రెండు రకాల కారణాలు వినిపిస్తున్నాయి. అందులో ఒకటి మహేష్‌ ఇంకా ‘సర్కారు వారి పాట’ పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఆ సినిమా ఇంకా చాలా సమయం పట్టేలా ఉండటంతో త్రివిక్రమ్‌ మెల్లగా చేసుకుంటూ వెళ్తున్నాడట. మరొకటి ‘అయ్యప్పనుమ్‌ కొశియమ్‌’ సినిమా రీమేక్‌ పనులు. పవన్‌, రానా నటిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్‌ అన్నీ తానై దగ్గరుండి చూసుకుంటున్న విషయం తెలిసిందే. మరి ఈ రెండింటిలో ఏది నిజం, అసల కథ రెడీ అవ్వలేదనే విషయమూ నిజమేనా అనేది తెలియాల్సి ఉంది.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #harika and hasini creations
  • #Kiara Adavani
  • #Mahesh Babu
  • #Mahesh28
  • #Manisharma

Also Read

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Varanasi: ఇంకా సంవత్సరమే ఉంది.. ఈసారి రాజమౌళి పక్కాగా చెబుతున్నారు.. నమ్మొచ్చా?

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: అందుకే రాజమౌళిని గ్రేట్‌ అనేది.. అయితే ఇప్పుడు ఫొటోలు ఎందుకు బయటకిచ్చారబ్బా?

trending news

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

31 mins ago
Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

54 mins ago
OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

7 hours ago
LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

2 days ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

2 days ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

3 days ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version