Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Akhil Akkineni: డైరెక్టర్ల ఎంపికలో అఖిల్ రూట్ రైటేనా..?

Akhil Akkineni: డైరెక్టర్ల ఎంపికలో అఖిల్ రూట్ రైటేనా..?

  • June 28, 2021 / 09:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhil Akkineni: డైరెక్టర్ల ఎంపికలో అఖిల్ రూట్ రైటేనా..?

యంగ్ హీరో అఖిల్ ఇప్పటివరకు “అఖిల్”, “హలో”, “మిస్టర్ మజ్ను” సినిమాల్లో నటించగా ఈ మూడు సినిమాలు హిట్ కాకపోవడంతో అఖిల్ ఇప్పటివరకు మిడిల్ రేంజ్ హీరో స్థాయికి ఎదగలేకపోయారు. ఇప్పటివరకు అఖిల్ కెరీర్ లో 30 కోట్ల రూపాయల షేర్ సాధించిన సినిమా ఒక్కటి కూడా లేదు. అఖిల్, పూజా హెగ్డే కాంబినేషన్ లో బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తెరకెక్కగా ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది.

అఖిల్ ఎదురుచూస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ ఈ సినిమాతోనైనా సాధిస్తారో లేదో చూడాల్సి ఉంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాను అల్లు అరవింద్ సమర్పిస్తుండగా బన్నీవాస్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత అఖిల్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఏజెంట్ అనే సినిమాలో నటించనున్నారు. అయితే శ్రీనువైట్ల డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించడానికి అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కే అవకాశాలు ఉన్నాయని వార్తలు వసున్నాయి.

ఈ వార్తలో నిజానిజాలు తెలియాల్సి ఉండగా అఖిల్ లేదా శ్రీనువైట్ల స్పందిస్తే మాత్రమే ఈ సినిమాకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం శ్రీనువైట్ల విష్ణు హీరోగా డి అండ్ డి సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా హిట్టైతే మాత్రమే శ్రీనువైట్లకు హీరోలు ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. అయితే డైరెక్టర్ల ఎంపిక విషయంలో అఖిల్ సరైన దారిలోనే వెళుతున్నారా..? అనే ప్రశ్న నెటిజన్ల నుంచి వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Director Srinu Vaitla
  • #hero Akhil
  • #Srinu

Also Read

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

related news

Sharwanand : స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయేలా ఉన్న శర్వా – శ్రీనువైట్ల మూవీ.. కారణం ఏంటంటే ?

trending news

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

7 hours ago
LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

1 day ago
LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

1 day ago
Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

1 day ago
Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

1 day ago

latest news

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

1 day ago
Shruti Hassan : కూతురి పెళ్లి కోసం వేట మొదలు పెట్టిన కమల్ హాసన్.. శృతి ఏమంటుందంటే?

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

2 days ago
Paramapadha Sopanam Trailer: ‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేసిన శ్రీవిష్ణు..ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

INCA Awards 2026 : జాతీయస్థాయిలో INCA అవార్డ్స్ 2026 లో దుమ్మురేపిన తెలుగు సినిమాలు.. ఏంటో తెలుసా ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version