Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » గజని మ్యాజిక్ రిపీట్ కానుందా?

గజని మ్యాజిక్ రిపీట్ కానుందా?

  • May 28, 2016 / 11:01 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

గజని మ్యాజిక్ రిపీట్ కానుందా?

ఏ ఆర్ మురుగ దాస్ అనగానే గజిని సినిమా గుర్తుకొస్తుంది. ఈ సినిమా తెలుగు, తమిల్ భాషల్లో హిట్ కొట్టింది. అంతే కాదు మురుగ బాలీవుడ్ అవకాశం కొట్టేసాడు. అమీర్ ఖాన్ తో గజిని సినిమా తీసి విజయం అందుకున్నాడు. ఇదివరకు టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవితో స్టాలిన్ సినిమా తీసి పక్కా కమర్షియల్ డైరక్టర్ అని నిరూపించుకున్నాడు. ఇంతక ముందు చిరు తీసిన టాగూర్, తీయబోయే కత్తి మూవీ మురుగ దాస్ తమిళంలో రూపొందించిన సినిమాలకు రీమేక్ లే. అంతటి పేరున్న మురుగ తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా తీయనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ బాలీవుడ్ సుందరి పరిణీత చోప్రా ఓకే అయింది.

మ్యూజిక్ డైరక్టర్ గా ఎవరిని తీసుకోవాలని మురుగ దాస్ ఆలోచనలో పడ్డాడు. తన గజినీ సినిమాకు సంగీతం అందిన హరీష్ జయరాజ్ కి ఇవ్వాలా? లేటెస్ట్ హిట్ కత్తికి కత్తిలాంటి పాటలు ఇచ్చిన అనిరుద్ రవిచంద్రన్ కి ఇవ్వాలా ? అని తర్జన భర్జన పడ్డాడు. చివరికి హరీష్ జయరాజ్ నే ఓకే చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం లండన్ టూర్ లో ఉన్న మహేష్ బాబు హైదరాబాద్ కి తిరిగి రాగానే అతనితో సంప్రదింపులు జరిపి సినిమా పూర్తి క్రూ వివరాలను వెల్లడించనున్నారు.

మురుగ దాస్ గత చిత్రాల మాదిరిగానే సామాజిక సమస్యల నేపధ్యంలో ఈ కథ సాగుతుంది. ఈసారి న్యాయ వ్యవస్థ పై సెటైర్ వేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని టాగూర్ మధు, ఎన్ వీ ప్రసాద్ లు నిర్మించ నున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ar Murugadoss
  • #Ar Murugadoss Movies
  • #Harris Jayaraj
  • #Harris Jayaraj Songs

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

51 mins ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

22 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

2 days ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version