Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Balakrishna: బోయపాటి రిక్వెస్ట్ ని బాలయ్య యాక్సెప్ట్ చేస్తాడా..?

Balakrishna: బోయపాటి రిక్వెస్ట్ ని బాలయ్య యాక్సెప్ట్ చేస్తాడా..?

  • March 31, 2021 / 05:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: బోయపాటి రిక్వెస్ట్ ని బాలయ్య యాక్సెప్ట్ చేస్తాడా..?

నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సినిమా టైటిల్ ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ.. మే 28న సినిమాను విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాలో బోయపాటి.. బాలయ్యను డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో చూపించబోతున్నారు. అందులో ఒకటి అఘోరా గెటప్ అని అందరికీ తెలిసిందే. అయితే ముందుగా ఈ ఆలోచన బాలయ్యకి బాగా నచ్చింది. ఆ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది.

కానీ ఇప్పుడు బాలయ్య ఆలోచనలో మార్పులు రావడంతో.. అఘోరా ఎపిసోడ్ కి బదులుగా కొన్ని సీన్లు రాసుకొని.. వాటిని చిత్రీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు అఘోరా ఎపిసోడ్ ని ఏం చేయాలనే విషయంలో బోయపాటి ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఈ ఎపిసోడ్ ని భారీ ఖర్చుతో తెరకెక్కించారు. ఆరు నిమిషాల పాటు సాగే ఈ ఎపిసోడ్ ని బోయపాటి ఎంతో ఇష్టంగా షూట్ చేశారు. ఇప్పుడు దాన్ని పూర్తిగా పక్కన పెట్టేయడం బోయపాటికి ఇష్టం లేదు. బాలయ్యని అఘోరా గెటప్ లో చూపించాలని బోయపాటి ఆరాటపడుతున్నారు.

Big minus in Balayya Babu Boyapati Srinu Movie1

ఆ పాత్ర కోసం టీమ్ కూడా చాలా కష్టపడింది. అలాంటిది ఇప్పుడు పూర్తిగా సినిమా నుండి ఆ ఎపిసోడ్ నితీయాలనుకోవడం బోయపాటికి నచ్చడం లేదట. కనీసం ఎండ్ టైటిల్స్ పడుతున్నప్పుడు ఆ సన్నివేశాలను చూపించాలని బోయపాటి భావిస్తున్నాడట. కానీ దీనికి బాలయ్య పర్మిషన్ కావాలి. అఘోరా గెటప్ తో బాలయ్య ఏమాత్రం సంతృప్తి చెందకపోవడంతో.. ఈ ఎపిసోడ్ ని పక్కన పెట్టాలని చెప్పారు. అలాంటిది ఇప్పుడు బోయపాటి రిక్వెస్ట్ చేస్తే బాలయ్య ఒప్పుకుంటారా..? లేదా..? అనేది చూడాలి!

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #balayya
  • #BB3
  • #boyapati
  • #Boyapati Srinu

Also Read

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

trending news

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

21 mins ago
OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

1 hour ago
Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 hours ago
Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

1 day ago
Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

1 day ago

latest news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

1 day ago
King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version