Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Balayya Babu: ఆ ఒక్క పని చేస్తే బాలయ్యకు తిరుగులేదా?

Balayya Babu: ఆ ఒక్క పని చేస్తే బాలయ్యకు తిరుగులేదా?

  • December 5, 2022 / 04:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balayya Babu: ఆ ఒక్క పని చేస్తే బాలయ్యకు తిరుగులేదా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ ఈ మధ్య కాలంలో ఏం చేసినా సక్సెస్ ను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇతర హీరోల సినిమాల ఈవెంట్లకు బాలయ్య హాజరవుతూ ఉండగా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే బాలయ్య సోషల్ మీడియాపై కూడా దృష్టి పెడితే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రధానంగా బాలయ్య ట్విట్టర్ అకౌంట్ ను ఓపెన్ చేయాలని కోరుకుంటున్న ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

బాలయ్య ట్విట్టర్ పై దృష్టి పెడతారో లేదో చూడాలి. ప్రస్తుతం బాలయ్య వయస్సు 62 సంవత్సరాలు కాగా ట్విట్టర్ పై ఫోకస్ చేస్తే మాత్రం బాలయ్యకు తిరుగుతుండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చాలామంది టాలీవుడ్ హీరోలకు ట్విట్టర్ లో ఊహించని స్థాయిలో అభిమానులు ఉన్నారు. బాలయ్య యంగ్ జనరేషన్ హీరోలతో సన్నిహితంగా మెలుగుతున్నారు. అన్ స్టాపబుల్ షో బాలయ్య క్రేజ్ ను ఊహించని స్థాయిలో పెంచింది. వీర సింహా రెడ్డి కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందో లేదో చూడాల్సి ఉంది.

బాలయ్య ప్రస్తుతం రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉన్నారు. బాలయ్యకు ట్విట్టర్ అకౌంట్ అవసరం కాగా త్వరలో బాలయ్య ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇస్తారేమో చూడాల్సి ఉంది. అందరివాడు అనిపించుకున్న బాలకృష్ణ ఈ మధ్య కాలంలో వివాదాలకు కూడా దూరంగా ఉంటున్నారనే సంగతి తెలిసిందే. త్వరలో బాలయ్య అనిల్ కాంబో మూవీ రెగ్యులర్ షూట్ మొదలుకానుంది.

ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేసేలా ఉండనుందని సమాచారం. కథల విషయంలో బాలయ్య చాలా మారారని కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచే కథలకు ప్రాధాన్యత ఇస్తున్నారని సమాచారం. బాలయ్య రెమ్యునరేషన్ ప్రస్తుతం 20 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంది.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Balayya Babu
  • #NBK
  • #Veera Simha Reddy

Also Read

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

related news

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

trending news

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

1 hour ago
Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

18 hours ago
Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

20 hours ago
Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

20 hours ago
Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

2 days ago

latest news

Rahul Ravindran: చూసిన కథే ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ అంటున్న రాహుల్‌.. మరి ‘బాయ్‌ఫ్రెండ్‌’ కథలు చూడటం లేదా?

59 mins ago
Maa Inti Bangaram 2: సీక్వెల్‌ ప్రకటించేసిన టీమ్‌.. సమంత వేయబోయే నెక్స్ట్‌ బిగ్‌ స్టెప్‌ అదేనా?

Bellamkonda Sreenivas : యూట్యూబ్ ని షేక్ చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ !

2 hours ago
Varanasi: 200 భాషల్లో ‘వారణాసి’ .. ఫిబ్రవరి ఎండింగ్‌కి సినిమా రెడీ అవుతుందా?

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version