Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » బిగ్ బాస్4 : Top-5 లోకి హారిక వెళ్తుందా..?

బిగ్ బాస్4 : Top-5 లోకి హారిక వెళ్తుందా..?

  • November 11, 2020 / 03:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ బాస్4 : Top-5 లోకి హారిక వెళ్తుందా..?

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన రెండోవారం నుంచే హారిక అభిజిత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. బెస్ట్ ఫ్రెండ్స్ లా వీళ్లు హౌస్ లో ఉంటూనే ఒక టీమ్ గా కూడా గేమ్ ఆడుతున్నారు. అయితే, ఇప్పటివరకూ ఎవరి ఆట ప్రభావం ఎవరిపైనా పడలేదనే చెప్పాలి. బిబి కేర్ టాస్క్ లో హారిక అభిజిత్ చెప్పిన మాటలు విని అమ్మరాజశేఖర్ కి చాక్లెట్స్ తిరిగి ఇచ్చి తన జెన్యూనిటీని చూపించుకుంది. అప్పుడప్పుడు ఒకరికొకరు సలహాలు ఇచ్చుకోవడం అనేది కామన్ గానే జరుగుతోంది. అలాగే, ఆఖరిబంతి టాస్క్ ఎపిసోడ్ లో చూసినట్లయితే, హారికని అభిజిత్ నాకు హగ్ ఇచ్చి ఎన్నిరోజులు అయ్యింది అంటూ మాట్లాడాడు. ఇప్పుడు ఈ హగ్ మేటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, కొంతమంది మాత్రం ఇది వీరిద్దరూ ఒక కోడ్ లాంగ్వేజ్ ని అలవాటు చేసుకుని ఇలా మాట్లాడుతున్నారని అంటున్నారు.

నిజానికి అభిజిత్ బాల్ బాస్కెట్ లో వేయాల్సి ఉన్నా హారిక వేయలేకపోయింది. దీంతో అభిజిత్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత హారిక ఒక్కతే అయిపోయింది. మిగతా ముగ్గురూ కూడా హారిక బాల్ ని తీస్కునే మూడ్ లో లేరు. కాబట్టి గేమ్ ని గివ్ అప్ ఇచ్చేసింది. ఇక్కడే హారిక అండ్ అభిజిత్ ఇద్దరూ మాట్లాడుకున్నారు. హగ్ ఇచ్చి చాలారోజులు అయ్యిందని అభిజిత్ అంటూనే, నీకిష్టమున్నవాళ్లకి ఇచ్చుకోపో అన్నాడు. దీనికి హారిక తనదైన స్టైల్లో ఆన్సర్ చేసింది. అభిజిత్ అండ్ లాస్యలతో ఉంటూనే మరోవైపు అఖిల్ అండ్ సోహైల్, అలాగే మెహబూబ్ కి కూడా క్లోజ్ గానే ఉంటోంది హారిక. అందుకే ఇక్కడ అభిజిత్ ఇలా మాట్లాడాడా లేదా ఇదో కోడ్ లాంగ్వేజా అనేది ఇప్పుడు హాట్ టాపిక్.

Will Dhethadi Harika be in top-5 contestant1

ఇక హారిక కూడా తన గేమ్ స్ట్రాటజీలని మారుస్తోంది. వారానికి ఒకరిని నామినేట్ చేస్తూ తన జెన్యూన్ గేమ్ ని చూపిస్తోంది. లాస్ట్ వీక్ నామినేషన్స్ లో కూడా అరియానా అన్నమాటలకి బాగా సమాధానం చెప్పింది హారిక. గేమ్ పరంగా చూస్తే ఇప్పటివరకూ హారికకి బాగానే ఫాలోయింగ్ వస్తోంది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్స్ ఓట్లు బాగా వేస్తున్నారు. మరో రెండువారాలు ఎక్కడా తడబడకుండా ఆడితే ఖచ్చితంగా టాప్ – 5 లోకి వెళ్తుంది. నో డౌట్.

Most Recommended Video

ఈ 15 సినిమాలకి మొదటి ఛాయిస్ ఈ హీరోయిన్లు కాదు.. మరెవరో తెలుసా..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!
‘కలర్ ఫోటో’ నుండీ హృదయాన్ని హత్తుకునే 15 డైలాగులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abijeet
  • #Abijeet Duddala
  • #Alekhya Harika
  • #Bigg boss
  • #Bigg Boss 4 Telugu

Also Read

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

related news

trending news

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

13 hours ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

13 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

1 day ago
Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

1 day ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

1 day ago

latest news

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

8 hours ago
Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

8 hours ago
Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

9 hours ago
Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

Mokshagna: వైలెంట్‌ డైరక్టర్‌తో నందమూరి వారసుడు.. కుదిరితే కిక్కే కిక్‌

10 hours ago
Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version