Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఆ ఇద్దరూ ఇప్పుడు ముంబయిలోనే ఉన్నారు: విష్ణు

ఆ ఇద్దరూ ఇప్పుడు ముంబయిలోనే ఉన్నారు: విష్ణు

  • March 15, 2021 / 03:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ ఇద్దరూ ఇప్పుడు ముంబయిలోనే ఉన్నారు: విష్ణు

అండర్‌ వరల్డ్‌ మీద సినిమాలు చూసుంటారు.. సైబర్‌ క్రైమ్‌పై సినిమాలు చూసుంటారు. ఈ సినిమాలు అన్నింటిలోనూ హీరో – విలన్‌ మన దేశంలోనే ఉంటారు. లేదంటే విలన్‌ విదేశాల్లో ఉంటాడు. కానీ మన దేశానికి చెందిన వ్యక్తులు.. మరో దేశానికి వెళ్లి అక్కడ క్రైమ్‌ చేసి.. దొరకకకుండా తిరిగి మన దేశానికి వచ్చేశారు అంటే నమ్మగలరా. అలాంటి కథతోనే రూపొందిన చిత్రం ‘మోసగాళ్లు’. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా గురించి మంచు విష్ణు ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టాడు. త్వరలో దీనిపై ఫుల్‌ క్లారిటీ ఇస్తానంటున్నాడు.

‘మోసగాళ్లు’ సినిమా ప్రచారం కోసం మంచు విష్ణు, నవదీప్‌ తెలుగు రాష్ట్రాలను చుట్టేస్తున్నారు. సినిమా పది నిమిషాల ఫుటేజ్‌ను ఇటీవల విశాఖపట్నంలో ప్రదర్శించారు. ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా ప్రదర్శించారు. ఈ క్రమంలో విష్ణు మాట్లాడుతూ ‘‘అక్కా తమ్ముళ్లు కలిసి చేసిన ఓ నేరం మా చిత్రం. ఈ నేరం వాళ్లు ఎందుకు చేశారనేది, ఇంత పెద్ద నేరం జరిగినా అమెరికన్స్‌ వీళ్లని ఎందుకు పట్టుకోలేకపోయారనేది ఆసక్తికరమైన అంశం. ఇంకో విషయం ఏంటంటే ఆ అక్కా తమ్ముళ్లు ఇప్పుడు ముంబయిలోనే ఉన్నారు’’ అని చెప్పుకొచ్చాడు విష్ణు.

అయితే విష్ణు అక్కడితో ఆగకుండా ‘‘ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ఈ నేరానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు నాకు ఫోన్‌ చేశారు. ఆ ఆడియోను త్వరలో బయటపెడతా’’ అని చెప్పుకొచ్చాడు. దీంతో విష్ణు మాటల మీద ఆసక్తి నెలకొంది. అసలు ఎవరు వాళ్లు, మీడియాకు పెద్దగా తెలియని ఆ వ్యక్తులు విష్ణుకు ఫోన్‌ చేసి ఏం మాట్లాడారు అని నెటిజన్లు తెగ బుర్రలు గోక్కుంటున్నారు. విష్ణు, కాజల్‌ అక్కాతమ్ముళ్లుగా నటించిన ఈ చిత్రానికి జెప్రీ గీ చిన్‌ దర్శకుడు. ఈ నెల 19న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #24 Frames Factory
  • #Jeffrey Gee Chin
  • #Jeffrey GeeChin
  • #KajalAggarwal
  • #Mosagallu

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ananya Raj: యంగ్‌ టాలీవుడ్‌ హీరోయిన్‌ కన్నుమూత.. నెల తర్వాత బయటకు

Ananya Raj: యంగ్‌ టాలీవుడ్‌ హీరోయిన్‌ కన్నుమూత.. నెల తర్వాత బయటకు

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

15 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

6 hours ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

7 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

8 hours ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

8 hours ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version