Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » బిగ్ బాస్ 4: ఫేక్ ఎలిమినేషన్ ఉంటుందా..?

బిగ్ బాస్ 4: ఫేక్ ఎలిమినేషన్ ఉంటుందా..?

  • November 7, 2020 / 12:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ బాస్ 4: ఫేక్ ఎలిమినేషన్ ఉంటుందా..?

బిగ్ బాస్ హౌస్ లో 9వ వారం ఎలిమినేషన్ అనేది ఆసక్తికరంగా ఉండబోతోందా అంటే నిజమే అంటున్నారు బిగ్ బాస్ లవర్స్ అందరూ. అమ్మరాజశేఖర్ మాస్టర్ ఈవారం కెప్టెన్ అయ్యాడు కాబట్టి ఎలిమినేషన్ తప్పించుకుంటాడని , అందుకే మోనాల్ ని కానీ, లేదా అభిజిత్ ని కానీ ఫేక్ ఎలిమినేషన్ చేస్తారని అంటున్నారు. ఒకవేళ ఇలా ఫేక్ ఎలిమినేషన్ చేస్తే సీక్రెట్ రూమ్ లో ఉంచి ఒకవారం వీళ్లకి ఇమ్యూనిటీ వచ్చేలా చూస్తారని చెప్తున్నారు. నిజానికి లాస్ట్ సీజన్ లో మనం చూసినట్లయితే, రాహుల్ సిప్లిగంజ్ ని ఇలాగే ఫేక్ ఎలిమినేషన్ చేశారు.

కానీ, తర్వాత నామినేషన్స్ రోజునే బిగ్ బాస్ హౌస్ లోకి పంపించేశారు. ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ ఇలాగే అభిజిత్ ని ఫేక్ ఎలిమినేట్ చేస్తారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఒకవేళ అభిజిత్ ని ఇలా ఫేక్ ఎలిమినేట్ చేస్తే అక్కడ చాలామంది ఎమోషన్స్ , రియాక్షన్స్ క్యాప్చర్ చేయచ్చు.

హారిక, లాస్య లు ఇద్దరూ కూడా చాలా ఎమోషనల్ అవుతారు. అంతేకాదు, అమ్మ రియాక్షన్స్ కూడా బాగా పండుతాయి. అవినాష్, అరియానా ఫేస్ రియాక్షన్స్ కూడా చూడచ్చు. ఒకవేళ మోనాల్ ని చేసినా కూడా అఖిల్ ఈవారం నామినేట్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా ఫీల్ అవుతాడు. అది కూడా మంచి రేటింగ్ తెచ్చే అవకాశం ఉంటుంది. మరి వీరిద్దరిలో ఎవరిని ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్ లో పెడతారు అనేది ఆసక్తికరం.

అంతేకాదు, ఈవారం సాదాసీదా ఎలిమినేషన్ చేస్తే మాత్రం సోషల్ మీడియాలో ఓటింగ్ లో లీస్ట్ లో ఉన్న అమ్మరాజశేఖర్ మాస్టర్ హౌస్ నుంచి వెళ్లిపోతారనే అంటున్నారు. మరి ఫేక్ ఎలిమినేషన్ ఉంటుందా ? లేదా అమ్మని ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్ కి పంపిస్తారా అనేది ఆసక్తికరం. అదీ మేటర్.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhijeeth
  • #akhil
  • #Amma Rajasekhar
  • #Ariyana
  • #Avinash

Also Read

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

related news

trending news

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

5 mins ago
Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

17 hours ago
Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

18 hours ago
House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

18 hours ago

latest news

Srinu Vaitla: ఆ సినిమాలో రవితేజను వెంకీ అని పిలవలేదట.. మీరు పసిగట్టారా?

Srinu Vaitla: ఆ సినిమాలో రవితేజను వెంకీ అని పిలవలేదట.. మీరు పసిగట్టారా?

22 mins ago
Housefull 5: తలల పట్టుకుంటున్న ‘హౌస్‌ఫుల్‌’ ఫ్యాన్స్‌.. బాలీవుడ్‌ జనాలు ఏం చేస్తారో?

Housefull 5: తలల పట్టుకుంటున్న ‘హౌస్‌ఫుల్‌’ ఫ్యాన్స్‌.. బాలీవుడ్‌ జనాలు ఏం చేస్తారో?

28 mins ago
తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అంతర్గత కమిటీ ఏర్పాటు!

తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అంతర్గత కమిటీ ఏర్పాటు!

1 hour ago
డేరింగ్‌ స్టంట్‌తో గిన్నిస్‌ బుక్‌లోకి స్టార్‌ హీరో.. ఏం చేశాడంటే?

డేరింగ్‌ స్టంట్‌తో గిన్నిస్‌ బుక్‌లోకి స్టార్‌ హీరో.. ఏం చేశాడంటే?

2 hours ago
Anirudh Ravichander: ‘కింగ్డమ్’ టీంని ఇబ్బంది పెడుతున్న అనిరుధ్..?

Anirudh Ravichander: ‘కింగ్డమ్’ టీంని ఇబ్బంది పెడుతున్న అనిరుధ్..?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version