Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » చైతూ హిట్ బాటలో ‘సాగిపో’తాడా..?

చైతూ హిట్ బాటలో ‘సాగిపో’తాడా..?

  • October 24, 2016 / 07:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చైతూ హిట్ బాటలో ‘సాగిపో’తాడా..?

అప్పటికే ఒడిదుడుకుల ప్రయాణంలో ఉన్నవాడు కాస్త ‘దోచేయ్’తో మరో గట్టి దెబ్బ తిన్నాడు. ఇక లాభం లేదనుకుని రూట్ మార్చి తొలి హిట్ ఇచ్చిన దర్శకుడు వద్దకు చేరుకున్నాడు. అతడెవరో ఈపాటికే పసిగట్టుంటారే..! అతడే అక్కినేని హీరో నాగచైతన్య. అయితే ఆ సినిమా కంటే ముందే ‘ప్రేమమ్’ రీమేక్ తో హిట్ కొట్టాడు. ఇప్పుడు గౌతమ్ మీనన్ సినిమా కూడా విడుదలకు వచ్చిందట. దోచేయ్ సినిమా తర్వాత గౌతమ్ మీనన్ తో ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా చేశాడు చైతు. ఒకే కథతో రెండు భాషల్లో సినిమాలు చేసే గౌతమ్ ఈ సినిమా తమిళ వెర్షన్ ను వివాదాల సావాసి శింబుతో చేశాడు.

కారణాలేవైనా ఈ సినిమా తెలుగు వెర్షన్ పూర్తయినా తమిళ వెర్షన్ పూర్తి కాలేదు. ఆ కారణంగా చైతు సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. ‘ఏమాయ చేశావే’ తర్వాత చైతు-గౌతమ్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో పాటు రెహమాన్ సంగీతమందించిన పాటలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఎట్టకేలకు శింబు తన వంతు పని పూర్తి చేశాడట. మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసిన దర్శకుడు సినిమాను నవంబర్ లో విడుదల చేయనున్నట్టు ప్రకటించాడు. ఈ నెల 6న విడుదలైన ‘ప్రేమమ్’తో విజయం అందుకున్న చైతూ ‘సాహసం’తోను అదే బాటలో సాగిపోతాడా లేదా అని సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

https://www.youtube.com/watch?v=x0m-Kf_1iA8

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #gautam vasudev menon
  • #Manjima Mohan
  • #naga chaitanya
  • #Premam
  • #SSS movie

Also Read

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

related news

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

21 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

17 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

18 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

19 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

20 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version