Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » ఆ ప్లాప్ డైరెక్టర్ కు నాని ఛాన్స్ ఇస్తాడా?

ఆ ప్లాప్ డైరెక్టర్ కు నాని ఛాన్స్ ఇస్తాడా?

  • August 21, 2019 / 07:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ ప్లాప్ డైరెక్టర్ కు నాని ఛాన్స్ ఇస్తాడా?

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇది నానికి 24 వ చిత్రం. ఇక దీని తరువాత తన 25వ చిత్రాన్నిఇంద్రగంటి మోహన కృష్ణ డైరెక్షన్లో చేయబోతున్నాడు. ‘వి’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సుధీర్ బాబు కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. నాని నుండీ రాబోతున్న ఈ రెండు చిత్రాల పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు నాని వెంట ఓ ప్లాప్ డైరెక్టర్ పడుతున్నాడట. కచ్చితంగా నానికి కథ చెప్పి ప్రాజెక్ట్ ఓకే చేయించుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడట.

flop-director-waiting-for-hero-nani1

‘అందాల రాక్షసి’ చిత్రంతో మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు హను రాఘవపూడి. ఆ తరువాత నానితో ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ అనే చిత్రాన్ని తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నాడు. అయితే ఆ తరువాత వచ్చిన ‘లై’ ‘పడి పడి లేచె మనసు’ చిత్రాలు డిజాస్టర్లుకావడంతో ఈ డైరెక్టర్ తో వర్క్ చేయడానికి హీరోలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అయినప్పటికీ హను గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. ఈ క్రమంలో నాని కోసం ఓ కథని సిద్ధం చేసుకున్నాడట. త్వరలోనే నానిని కలిసి కథ చెప్పాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నాడట. మరి నాని ఈ కథని ఓకే చేస్తాడో లేదో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nani
  • #Andala rakshasi movie
  • #Director Hanu Raghavapudi
  • #Gang Leader Movie
  • #Hanu Raghavapudi

Also Read

Nivetha Pethuraj: పిల్లలకి, పెద్దలకి ప్రతి ఒక్కరికి సివిక్ సెన్స్ ఉండాలి: నివేతా పేతురాజ్

Varanasi: ‘వారణాసి’ ఈవెంట్ ఖర్చు కాదు, ఇది జక్కన్న ‘బిజినెస్’!

Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే కు అందం అభినయం రెండూ ఉన్నాయి, కానీ కాలం కలిసి రావట్లేదు..!

Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

Kaantha Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కాంత’.. కానీ?!

related news

The Paradise: నాని ‘పారడైస్’ కి హాలీవుడ్ కలరింగ్?

Nani, Sujeeth: కణ్మణి కాదు రుక్మిణి.. హీరోయిన్‌ని మార్చేసిన నాని?

Fauzi: ‘ఫౌజి’… బెటా’లయన్’ ఫైట్.. స్టోరీపై హింట్ ఇచ్చినట్టేనా?

trending news

Nivetha Pethuraj: పిల్లలకి, పెద్దలకి ప్రతి ఒక్కరికి సివిక్ సెన్స్ ఉండాలి: నివేతా పేతురాజ్

Nivetha Pethuraj: పిల్లలకి, పెద్దలకి ప్రతి ఒక్కరికి సివిక్ సెన్స్ ఉండాలి: నివేతా పేతురాజ్

5 hours ago
Varanasi: ‘వారణాసి’ ఈవెంట్ ఖర్చు కాదు, ఇది జక్కన్న ‘బిజినెస్’!

Varanasi: ‘వారణాసి’ ఈవెంట్ ఖర్చు కాదు, ఇది జక్కన్న ‘బిజినెస్’!

6 hours ago
Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే కు అందం అభినయం రెండూ ఉన్నాయి, కానీ కాలం కలిసి రావట్లేదు..!

Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే కు అందం అభినయం రెండూ ఉన్నాయి, కానీ కాలం కలిసి రావట్లేదు..!

7 hours ago
Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

11 hours ago
The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

The Girl Friend Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

11 hours ago

latest news

Balakrishna: నా డిక్షనరీలో సెకండ్ ఇన్నింగ్స్ ఉండదు: బాలయ్య

Balakrishna: నా డిక్షనరీలో సెకండ్ ఇన్నింగ్స్ ఉండదు: బాలయ్య

6 hours ago
Kanchana 4 Movie: కాంచన 4: ఆల్రెడీ రాఘవ లారెన్స్ 100 కోట్ల బిజినెస్!

Kanchana 4 Movie: కాంచన 4: ఆల్రెడీ రాఘవ లారెన్స్ 100 కోట్ల బిజినెస్!

7 hours ago
Jatadhara Collections: ‘జటాధర’ కి మరో పవర్ ప్లే

12 hours ago
The Girl Friend Collections: ‘ది గర్ల్ ఫ్రెండ్’ 2 వ వీకెండ్ కూడా క్యాష్ చేసుకునేలా ఉంది

Kaantha Collections: మొదటి రోజు పర్వాలేదనిపించిన ‘కాంత’.. కానీ..?

Kaantha Collections: మొదటి రోజు పర్వాలేదనిపించిన ‘కాంత’.. కానీ..?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version