Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Aditya 999: బాలయ్య డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ చేతులు మారుతోందా? ఆయన వదిలేస్తారా?

Aditya 999: బాలయ్య డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ చేతులు మారుతోందా? ఆయన వదిలేస్తారా?

  • January 26, 2024 / 12:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aditya 999: బాలయ్య డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ చేతులు మారుతోందా? ఆయన వదిలేస్తారా?

కొన్ని సినిమాలు కొంతమంది దర్శకులు మాత్రమే చేయగలరు అంటారు. అందుకే అలాంటి కథలు ఎక్కడైనా ఉన్నాయి అన్నా, అలాంటి పాత్రలను ఎవరైనా హీరో చేయాలనుకున్నా ఆ దర్శకుడి పేరే వినిపిస్తూ ఉంటుంది. గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో కూడా ఇదే పరిస్థితి చూస్తూ ఉన్నాం. అయితే ఒక్కోసారి అమాంతం కొంతమంది దర్శకులు ముందుకొస్తుంటారు. దీంతో ఆ సత్తా ఉన్న మరో దర్శకుడు వచ్చాడు అని టాలీవుడ్‌ జనాలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు అలాంటి దర్శకుడు ప్రశాంత్‌ వర్మ అని అంటున్నారు.

ఇక అలాంటి టాపిక్‌ / కథ ‘ఆదిత్య 999’ అని అంటున్నారు నెటిజన్లు. నందమూరి బాలకృష్ణ కెరీర్‌లోనే బెస్ట్ అని చెప్పుకునే సినిమాల లిస్ట్‌లో ‘ఆదిత్య 369’ కచ్చితంగా ఉంటుంది. ఆ సినిమాకు సీక్వెలే ఈ ‘ఆదిత్య 999’. చాలా ఏళ్లుగా ఈ సినిమా గురించి వింటూనే ఉన్నాం. నిజానికి బాల‌కృష్ణ ద‌గ్గ‌ర ‘ఆదిత్య 999’ సినిమా క‌థ సిద్ధంగా ఉంది. బాల‌య్య వందో సినిమాగా ఈ ప్రాజెక్టే ఉంటుంది అని అన్నారు కూడా. కానీ కుదర్లేదు.

Balakrishna's final decision on Mokshagna1

అప్పట్లో ఈ సినిమాకు బాలయ్యే స్వయంగా ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వహిస్తారని చెప్పారు కూడా. అయితే ఆయన డ్రాప్‌ అయ్యారు అని వార్తలొచ్చాయి. ఈ క్రమంలో మరికొంతమంది దర్శకుల పేర్లు కూడా వినిపించాయి. కానీ అవేం కుద‌ర్లేదు. ఏమైందో ఏమో ఆ సినిమా పట్టాలెక్కలేదు. త‌ర‌వాత‌ కొత్త క‌థ‌లు, కొత్త ద‌ర్శ‌కులతో బాలయ్య వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు. అయితే ఎప్ప‌టికైనా ఆ క‌థ తీయాల‌న్న‌ది బాల‌య్య ఆశ‌ అంటారు. స‌రైన ద‌ర్శ‌కుడి కోసమే చూస్తున్నారని టాక్‌.

అయితే, ఆ దర్శకుడు ప్రశాంత్‌ వర్మనే అంటున్నారు నెటిజన్లు. ‘హను – మాన్‌’ సినిమానుప్రశాంత్‌ హ్యాండిల్‌ చేసిన విధానం, కథను చెప్పిన తీరు, సినిమాను చూపించిన తీరుకు అందరూ ఫిదా అయిపోయారు. ఇప్పుడు ఆయన చేతిలో ‘ఆదిత్య999’ పెడితే అదరగొట్టేస్తాడు అని అంటున్నారు. మరోవైపు ప్రశాంత్‌ కూడా బాలయ్యతో పని చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ కాంబో (Aditya 999) ‘ఆదిత్య 999’తో కుదరాలి అనేది నెటిజన్ల కోరిక.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aditya 999
  • #Balakrishna
  • #Prashanth Varma

Also Read

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

trending news

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

49 mins ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

2 hours ago
Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

23 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

24 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

1 day ago

latest news

Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

2 hours ago
Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

3 hours ago
Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

7 hours ago
Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

8 hours ago
The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version