Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rajamouli, Allu Aravind: ఆ సినిమాకు రాజమౌళి సహాయం చేస్తారా?

Rajamouli, Allu Aravind: ఆ సినిమాకు రాజమౌళి సహాయం చేస్తారా?

  • September 15, 2022 / 01:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli, Allu Aravind: ఆ సినిమాకు రాజమౌళి సహాయం చేస్తారా?

గడిచిన కొన్ని సంవత్సరాలలో రాజమౌళి పేరు బ్రాండ్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. రాజమౌళి ఏదైనా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటే ఆ సినిమా గురించి జోరుగా చర్చ జరుగుతుందనే సంగతి తెలిసిందే. రాజమౌళి తర్వాత సినిమా మహేష్ బాబు హీరోగా తెరకెక్కనుండగా ఈ ప్రాజెక్ట్ గురించి భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. భవిష్యత్తులో మహా భారతం సినిమాను భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా తెరకెక్కించాలని రాజమౌళి ఆశ పడుతున్నారు.

అయితే టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలలో ఒకరైన అల్లు అరవింద్ ప్రస్తుతం జక్కన్నపై దృష్టి పెట్టారని తెలుస్తోంది. అల్లు అరవింద్ నిర్మాతగా రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన మగధీర సినిమా ఏ స్థాయిలో సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమా తర్వాత చరణ్ రాజమౌళి కాంబోలో సినిమా వచ్చినా అల్లు అరవింద్ రాజమౌళి కాంబినేషన్ లో మాత్రం సినిమా రాలేదు.

అయితే అల్లు అరవింద్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కోసం మహా భారత్ పేరుతో వెబ్ సిరీస్ ను నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. ఈ వెబ్ సిరీస్ కు రాజమౌళి తన వంతు సహకారం అందిస్తే ఈ వెబ్ సిరీస్ కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకుంటుందని అల్లు అరవింద్ భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లో భాగస్వామిగా జక్కన్నను తీసుకోవాలని అల్లు అరవింద్ భావిస్తున్నారని బోగట్టా. అయితే జక్కన్న రాబోయే రోజుల్లో మహాభారతం తెరకెక్కించాలని భావిస్తున్న నేపథ్యంలో ఆయన ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది.

మగధీర సినిమా సమయంలో అల్లు అరవింద్ రాజమౌళి మధ్య మనస్పర్ధలు వచ్చాయని వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి. అల్లు అరవింద్ నుంచి అలాంటి ప్రతిపాదన వస్తే జక్కన్న యస్ చెబుతారో నో చెబుతారో చూడాల్సి ఉంది. బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్స్ లో పాల్గొని ఆ సినిమాకు ప్లస్ అయిన జక్కన్న రాబోయే రోజుల్లో ఇతర సినిమాలు కూడా సక్సెస్ సాధించడానికి తన వంతు సహాయసహకారాలు అందిస్తారేమో చూడాల్సి ఉంది.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #mahabaratham
  • #Rajamouli

Also Read

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

related news

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

trending news

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

21 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

23 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

23 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

24 hours ago

latest news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

1 hour ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

2 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

20 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version