Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ravi Teja, Puri Jagannadh: మాస్ మహారాజ్ పూరీ జగన్నాథ్ కు ఛాన్స్ ఇస్తారా?

Ravi Teja, Puri Jagannadh: మాస్ మహారాజ్ పూరీ జగన్నాథ్ కు ఛాన్స్ ఇస్తారా?

  • November 30, 2022 / 04:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja, Puri Jagannadh: మాస్ మహారాజ్ పూరీ జగన్నాథ్ కు ఛాన్స్ ఇస్తారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న హీరోలలో రవితేజ ఒకరు. బ్యాగ్రౌండ్ లేని రవితేజ స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోవడంలో పూరీ జగన్నాథ్ పాత్ర ఎంతో ఉంది. దేవుడు చేసిన మనుషులు సినిమా మినహా ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన చాలా సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ఆకట్టుకున్నాయి. నేనింతే సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించకపోయినా రవితేజకు నటుడిగా మంచి పేరును తెచ్చిపెట్టింది. ప్రస్తుతం రవితేజ కెరీర్ ఆశాజనకంగా లేదు.

ఒక సినిమా సక్సెస్ సాధిస్తే వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్ అవుతుండటంతో రవితేజ కెరీర్ పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో మరికొన్ని రోజుల్లో రవితేజ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ రెండు సినిమాలు సక్సెస్ సాధిస్తే మాత్రమే మాస్ మహారాజ్ కెరీర్ పుంజుకుంటుందని చెప్పవచ్చు. మరోవైపు పూరీ జగన్నాథ్ పరిస్థితి ఆశాజనకంగా లేదు. లైగర్ సినిమా విడుదలకు ముందు తర్వాత ఈ సినిమా ఎన్నో వివాదాలలో చిక్కుకోవడం హాట్ టాపిక్ అవుతోంది.

పూరీ జగన్నాథ్ కు ఛాన్స్ ఇవ్వాలంటే హీరోలు భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో రవితేజ పూరీ జగన్నాథ్ కు ఛాన్స్ ఇచ్చి రుణం తీర్చుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ కు సైతం రవితేజ బెస్ట్ ఆప్షన్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రవితేజ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో సినిమా వస్తుందేమో చూడాల్సి ఉంది. మరోవైపు పూరీ జగన్నాథ్ ఇప్పటికే తనకు ఎదురైన సమస్యలను పరిష్కరించుకుని ముందడుగులు వేయాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

పూరీ జగన్నాథ్ పరిమిత బడ్జెట్ తో సినిమాలను తెరకెక్కించి సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రవితేజ పూరీ జగన్నాథ్ కాంబోలో సినిమాకు సంబంధించి ప్రకటన వస్తుందో లేదో చూడాల్సి ఉంది. అభిమానులు మాత్రం ఈ కాంబినేషన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Puri Jagannadh
  • #mass maharaaja RaviTeja
  • #Puri Jagannadh
  • #RaviTeja

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

55 mins ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

6 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

4 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

4 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version