Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » బిగ్ బాస్ 4: స్మార్ట్ సోహైల్ విజేతగా నిలుస్తాడా..? టైటిల్ గెలుస్తాడా..?

బిగ్ బాస్ 4: స్మార్ట్ సోహైల్ విజేతగా నిలుస్తాడా..? టైటిల్ గెలుస్తాడా..?

  • December 14, 2020 / 02:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ బాస్ 4: స్మార్ట్ సోహైల్ విజేతగా నిలుస్తాడా..? టైటిల్ గెలుస్తాడా..?

బిగ్ బాస్ హౌస్ లో అందరిదీ ఒకదారి అయితే ఇస్మార్ట్ సోహైల్ ది ఇంకోదారి. మనసులో ఏదీ దాచుకోకుండా వెంటనే అక్కడిక్కడే తేల్చేసుకోవడం అనేది సోహైల్ స్టైల్. అంతేకాదు, విపరీతమైన కోపం, ఈజీగా వచ్చే ఆవేశం, మాటలు వదిలేయడం, మొహమాటం లేకుండా మాట్లాడేయడం అనేది ప్లస్ అయ్యింది మైనస్ కూడా అయ్యింది. కొత్తబంగారులోకం సినిమాలో చిన్న క్యారెక్టర్ తో వెండితెరకి పరిచయం అయిన సోహైల్, తర్వాత త‌న‌కు మంచి బ్రేక్ రావాలని చాలాకాలం వెయిట్ చేశాడు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సీరిస్ లు, సీరియల్స్ లో కూడా నటించాడు. కృష్ణవేణి సీరియల్ తో కాస్త గుర్తింపు వచ్చింది మనోడికి. కానీ, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో అంతకు మించి గుర్తింపు వచ్చిందనే చెప్పాలి.

తను నమ్ముకున్న వృత్తిలో రాణించేందుకు ఫుల్ ఎనర్జీతో ఎఫెర్ట్స్ పెట్టే సోహైల్, ఇస్మార్ట్ సోహైల్ గా బిగ్ బాస్ హౌస్ లో ఎక్కడా కూడా ఎనర్జీ డ్రాప్ అవ్వకుండా గేమ్ ఆడాడనే చెప్పాలి. గేమ్ లో వస్తూనే సీక్రెట్ హౌస్ లోకి వెళ్లి ఫస్ట్ వీక్ నామినేషన్స్ ని తప్పించుకున్నాడు. ఆ తర్వాత హౌస్ లోకి ఎంట్రీ ఇస్తూనే తన కోపం ఎలా ఉంటుందో అందరికీ చూపించాడు. ప్రతి విషయానికి సులువుగా ట్రిగ్గర్ అయ్యేది ఎవరైనా ఉన్నారు అంటే అది సోహైల్ అనే చెప్పాలి. ఈ యాటిట్యూడ్ తోనే ప్రేక్షకులకి దగ్గరయ్యాడు, సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పరుచుకున్నాడు. ఇప్పుడు ఏకంగా టైటిల్ పై కన్నేశాడు. సింగరేణి ముద్దుబిడ్డ అంటూ హౌస్ లో చెప్పుకోవడం వల్ల ఇప్పుడు ఆ ప్రాంతం వాళ్లందరూ కూడా సోహైల్ కి ఓటింగ్ చేస్తూ తమ మద్దతుని తెలియజేస్తున్నారు.

అంతేకాదు, మరోవైపు చాలామంది సోహైల్ కి ఓట్స్ వేయమని సోషల్ మీడియాలో పోస్ట్ లు కూడా పెడుతున్నారు. గేమ్ లో తన బలం, బలహీనత రెండింటిని చూపించిన సోహైల్. ఆటకంటే కూడా బాండింగ్ కే ఎక్కువ విలువ ఇచ్చాడు. ఒక్కోసారి తన కెప్టెన్సీని సైతం త్యాగం చేశాడు. రేస్ టు ఫినాలే టిక్కెట్ సైతం అఖిల్ కి శాక్రిఫైజ్ చేశాడు. అదే బలంగా ఇప్పుడు ఫైనల్ లోకి దూసుకువచ్చాడు. మరి ఇస్మార్ట్ సోహైల్ ని ఆడియన్స్ విన్నర్ ని చేస్తాడా లేదా అనేది చూడాలి. విజేతగా నిలుస్తాడా..? టైటిల్ గెలుస్తాడా లేదా అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది.

[yop_poll id=”1″]

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sohel
  • #Bigg boss
  • #Bigg Boss 4
  • #Bigg Boss 4 Telugu
  • #Sohel

Also Read

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

related news

trending news

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

9 hours ago
The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

10 hours ago
Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

12 hours ago
Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

13 hours ago

latest news

పవన్ కళ్యాణ్ ని కన్ఫ్యూజ్ చేసింది ఆ ఇద్దరే!

పవన్ కళ్యాణ్ ని కన్ఫ్యూజ్ చేసింది ఆ ఇద్దరే!

7 hours ago
స్టార్ హీరోల మీద నిప్పులు చెరిగిన తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్!

స్టార్ హీరోల మీద నిప్పులు చెరిగిన తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్!

7 hours ago
గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

10 hours ago
Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

10 hours ago
రిలీజ్ కి ముందు ప్రసాద్ ల్యాబ్స్ లో వంద షోలు వేసినా ఏ డిస్ట్రిబ్యూటర్ సినిమాని కొనలేదు : మంచు విష్ణు!

రిలీజ్ కి ముందు ప్రసాద్ ల్యాబ్స్ లో వంద షోలు వేసినా ఏ డిస్ట్రిబ్యూటర్ సినిమాని కొనలేదు : మంచు విష్ణు!

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version