Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movies » మిల్కీ బ్యూటీకి బాలీవుడ్ ఆశలు పోలేదే!

మిల్కీ బ్యూటీకి బాలీవుడ్ ఆశలు పోలేదే!

  • May 6, 2022 / 12:27 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మిల్కీ బ్యూటీకి బాలీవుడ్ ఆశలు పోలేదే!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయింది తమన్నా భాటియా. తమిళంలో కూడా తన సత్తా చాటింది. తెలుగులో చిరంజీవి, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ ఇలా అగ్ర హీరోలందరి సరసన కలిసి నటించింది. కోలీవుడ్ లో విజయ్, అజిత్, సూర్య లాంటి టాప్ హీరోలతో ఆడిపాడింది. నిజానికి ఈ బ్యూటీ ముందుగా తన మాతృ భాష అయిన హిందీలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

కానీ ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో సౌత్ కి వచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే ఆమెకి బాలీవుడ్ ఆశలు మాత్రం పోలేదు. సౌత్ లో పాపులర్ అయ్యాక బాలీవుడ్ లో పేరు సంపాదించాలనుకుంది. కానీ ఆ కోరిక మాత్రం ఫలించడం లేదు. మధ్యలో ఒకట్రెండు హిందీ సినిమాలు చేసింది కానీ వర్కవుట్ అవ్వలేదు. ఆమె నటించిన ‘హిమ్మత్ వాలా’ అయితే డిజాస్టర్ అయింది.

అయినప్పటికీ తమన్నా మాత్రం తన ప్రయత్నాలు మానుకోలేదు. ఇప్పుడు సౌత్ లో ఆమెకి డిమాండ్ తగ్గడంతో మళ్లీ బాలీవుడ్ పై కన్నేసింది. చాందిని బార్, ఫ్యాషన్ లాంటి అవార్డ్ విన్నింగ్ సినిమాలు తీసిన ఫిలిం మేకర్ మధుర్ భండార్కర్‌ సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. వీరిద్దరి కాంబినేషన్ లో ‘బబ్లీ బౌన్సర్’ అనే సినిమా మొదలైంది. పరిమిత బడ్జెట్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాగా దీన్ని తెరకెక్కిస్తున్నారు.

తమన్నా ప్రధాన పాత్రలో చాలా తక్కువ రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశారాయన. ఫాక్స్ స్టార్ స్టూడియోస్‌తో కలిసి మధుర్ భండార్కర్‌ ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమాను హిందీతో పాటు తమన్నాకు ఫాలోయింగ్ ఉన్న తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతోనైనా హిట్ కొట్టి తన కలను నెరవేర్చుకుంటుందేమో చూడాలి!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Tamannaah
  • #Bollywood

Also Read

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

related news

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

Sanchita Ugale: యువ నటి మృతి

Sanchita Ugale: యువ నటి మృతి

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

trending news

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

28 mins ago
Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

2 hours ago
ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

4 hours ago
NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

7 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

8 hours ago

latest news

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

2 hours ago
Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

3 hours ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

4 hours ago
Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version