Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Balayya Babu: ఆ రేర్ రికార్డును వీరసింహారెడ్డి సొంతం చేసుకుంటుందా?

Balayya Babu: ఆ రేర్ రికార్డును వీరసింహారెడ్డి సొంతం చేసుకుంటుందా?

  • February 23, 2023 / 10:44 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balayya Babu: ఆ రేర్ రికార్డును వీరసింహారెడ్డి సొంతం చేసుకుంటుందా?

బాలయ్య ప్రస్తుతం వరుసగా విజయాలను సొంతం చేసుకుంటున్నారు. బాలయ్య డ్యూయల్ రోల్ లో నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించారు. మరికొన్ని గంటల్లో వీరసింహారెడ్డి మూవీ ఓటీటిలో స్ట్రీమింగ్ కానుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను థియేటర్లలో చూసిన ప్రేక్షకులు సైతం ఓటీటీలో చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. అఖండ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయిన సమయంలో 24 గంటల్లోనే మిలియన్ స్ట్రీమింగ్స్ ను సాధించి అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకుంది.

అదే ఓటీటీలో వీరసింహారెడ్డి స్ట్రీమింగ్ అవుతుండటంతో ఈ సినిమా ఆ రికార్డును బ్రేక్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. యాక్షన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు వీరసింహారెడ్డి మూవీ స్పెషల్ మూవీగా ఉండనుంది. సినిమాలోని ఫస్ట్ హాఫ్ లో యాక్షన్ సన్నివేశాలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయనే సంగతి తెలిసిందే. దర్శకుడు గోపీచంద్ మలినేనికి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. నిడివి ఎక్కువగా ఉందని కొంతమంది కామెంట్ చేసినా మెజారిటీ ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా తెగ నచ్చేసింది.

వీరసింహారెడ్డి మూవీ ఓటీటీలో ఏ స్థాయిలో విధ్వంసం సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. వీరసింహారెడ్డి మూవీ అన్ని ఏరియాలలో మంచి లాభాలను అందించింది. సీడెడ్ లో ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నటించిన హీరోయిన్లకు సైతం మంచి పేరు వచ్చింది. బాలయ్య వరుసగా పవర్ ఫుల్ మాస్ మసాలా సినిమాలలో నటిస్తున్నారు.

ఊరమాస్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు బాలయ్య సినిమాలు ఎంతగానో నచ్చుతున్నాయి. బాలయ్య అనిల్ రావిపూడి సినిమా తర్వాత బోయపాటి శ్రీను డైరెక్షన్ లో నటించనున్నారు. అఖండ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కనుంది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Gopichand malineni
  • #Honey Rose
  • #Shruti Haasan
  • #Varalaxmi Sarathkumar

Also Read

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

related news

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

trending news

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

2 hours ago
Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

13 hours ago
I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

1 day ago

latest news

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

4 hours ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

6 hours ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

7 hours ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

8 hours ago
Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version