Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Yash: ఆ సెంటిమెంట్ ను యశ్ బ్రేక్ చేయగలరా?

Yash: ఆ సెంటిమెంట్ ను యశ్ బ్రేక్ చేయగలరా?

  • December 21, 2022 / 11:38 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Yash: ఆ సెంటిమెంట్ ను యశ్ బ్రేక్ చేయగలరా?

కేజీఎఫ్ ఛాప్టర్1, కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమాలలో హీరోగా నటించడం ద్వారా ఆ సినిమాల విజయాలతో ఓవర్ నైట్ లో యశ్ స్టార్ డమ్ ను అందుకున్నారు. కేజీఎఫ్2 సినిమా ఈ ఏడాది బుక్ మై షో యాప్ లో ఎక్కువ టికెట్లు అమ్ముడైన సినిమాగా నిలిచిందంటే ఈ సినిమా విజయం స్థాయి సులువుగానే అర్థమవుతుంది. 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన కేజీఎఫ్ ఛాప్టర్2 1200 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను అందుకుంది.

కేజీఎఫ్1, కేజీఎఫ్2 సినిమాలతో ప్రశాంత్ నీల్ వెండితెరపై అద్భుతం చేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా సక్సెస్ గురించి మరో పదేళ్ల పాటు మాట్లాడుకోవడం గ్యారంటీ అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమాలోని అద్భుతమైన స్క్రీన్ ప్లేను, యాక్షన్ సన్నివేశాలను చూసి పలువురు డైరెక్టర్లు తమ సినిమాల స్క్రిప్ట్ లను మార్చేశారంటే ఈ సినిమా ఏ స్థాయిలో ప్రభావం చూపిందో సులువుగా అర్థమవుతుంది.

కేజీఎఫ్2 తర్వాత ఎంతోమంది దర్శకులు కథలు చెప్పినా కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించని యశ్ త్వరలో ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పనున్నారు. జనవరి నెల 8వ తేదీన యశ్ కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన రానుందని సమాచారం అందుతోంది. యశ్ ఏ స్టార్ డైరెక్టర్ డైరెక్షన్ లో నటించనున్నారో తెలియాల్సి ఉంది. యశ్ రాబోయే రోజుల్లో కూడా భారీ బడ్జెట్ సినిమాల్లోనే నటించనున్నారని తెలుస్తోంది. యశ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 100 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంది.

అయితే యశ్ మాత్రం తనకు పారితోషికం కంటే మంచి కథలే ముఖ్యమని భావిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలతో యశ్ మల్టీస్టారర్స్ లో నటించాలని కొంతమంది ఫ్యాన్స్ భావిస్తున్నారు. సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే యశ్ రేంజ్ మరింత పెరుగుతుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. యశ్ మనస్సులో ఏముందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. సాధారణంగా ఇండస్ట్రీ హిట్ సాధించిన హీరో తర్వాత మూవీ ఫ్లాప్ అవుతుందని సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ ను యశ్ బ్రేక్ చేస్తారో లేదో చూడాల్సి ఉంది.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Yash
  • #KGF Chapter 1
  • #KGF Chapter 2
  • #Yash

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

3 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

8 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

9 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

13 hours ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

7 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

8 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

10 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

11 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version