Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Balakrishna: బాలకృష్ణ ఇంటి వద్ద పెద్ద రోడ్డు ప్రమాదం..జీపుతో ఢీ కొట్టిన యువతి!

Balakrishna: బాలకృష్ణ ఇంటి వద్ద పెద్ద రోడ్డు ప్రమాదం..జీపుతో ఢీ కొట్టిన యువతి!

  • May 18, 2022 / 05:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: బాలకృష్ణ ఇంటి వద్ద పెద్ద రోడ్డు ప్రమాదం..జీపుతో ఢీ కొట్టిన యువతి!

నందమూరి బాలకృష్ణ ఇంటి వద్ద మంగళవారం సాయంత్రం నాడు రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 45 వద్ద ఉన్న బాలయ్య ఇంటివైపుగా ఓ జీపు దూసుకొచ్చి బాలయ్య బాబు ఇంటి గేటుని ఢీకొట్టబోయి పక్కనే ఉన్న ఆయన ఇంటి గోడని, ఫెన్సింగ్, చెట్లని ఢీ కొట్టడం హాట్ టాపిక్ అయ్యింది. సరిగ్గా బాలకృష్ణ ఇంటి గేటు వద్ద ఆ జీపు ఆగిపోయిందట. ఈ జీపుని ఓ యువతి డ్రైవ్ చేసింది.

ఆమె కావాలనే ఢీ కొట్టిందేమో అనుకుని చాలా మంది జనాలు అక్కడ గుమికూడారు. దాంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు బాలయ్య ఇంటి వద్దకి చేరుకొని ముందుగా ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. అనంతరం ఆ యాక్సిడెంట్ చేసిన యువతిని ఆరా తీశారు. అందుకు ఆ యువతి యాంబులెన్స్ కు దారి ఇవ్వబోయి అదుపు తప్పి బాలకృష్ణ ఇంటి గోడని ఢీ కొట్టినట్టు ఆమె చెప్పుకొచ్చింది.

ఆ జీపులో ఉన్న అమ్మాయికి కూడా స్వల్ప గాయాలు అయ్యాయి. అలాగే జీపు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. తర్వాత ఆ యాక్సిడెంట్ చేసిన అమ్మాయి వివరాలు, ఐడి ప్రూఫ్ లు తీసుకుని పంపించేశారు. ఆ టైంలో బాలకృష్ణ ఇంట్లో లేరని వినికిడి. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతుంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #balayya
  • #Nandamuri Balakrishna
  • #NBK

Also Read

Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Balakrishna, Anil Ravipudi: ‘భగవంత్ కేసరి’ కాంబో.. మరోసారి రిపీట్ కానుందట..!

Balakrishna: మెగాస్టార్ ను టచ్ చేసేలా.. బాలయ్య రెమ్యునరేషన్.!

Simha Collections: 15 ఏళ్ళ ‘సింహా’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Balakrishna: నా పేరు బాలకృష్ణ… మా ఇంటిపేరు నందమూరి.. ఏం ఫీల్‌ ఉంది మామా ఇంటర్వ్యూలో..!

Balakrishna: పంచెకట్టుతో పద్మభూషణ్ అవార్డు అందుకున్న బాలకృష్ణ.. వీడియో వైరల్!

Balakrishna: అఖండ 2: ఆ సీనియర్ హీరోయిన్ కూడా ఉందా?

trending news

Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

41 mins ago
#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

51 mins ago
HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

22 hours ago
Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

1 day ago

latest news

Rajinikanth: జైలర్ 2: ఇదే నిజమైతే రెమ్యునరేషన్ లో తలైవా నెంబర్ వన్!

Rajinikanth: జైలర్ 2: ఇదే నిజమైతే రెమ్యునరేషన్ లో తలైవా నెంబర్ వన్!

22 hours ago
Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఆ సినిమాను కూడా కరుణిస్తాడా?

Ravi Teja: మాస్ జాతర తరువాత రవితేజ క్రేజీ స్క్రిప్ట్.. టైటిల్ తోనే కిక్కిచ్చేలా.. !

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్.. ట్రై చేస్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదా?

Kaithi 2: ఖైదీ 2: టాలీవుడ్ హీరోతో ఊహించని సర్ ప్రైజ్?

Kaithi 2: ఖైదీ 2: టాలీవుడ్ హీరోతో ఊహించని సర్ ప్రైజ్?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version