Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » విజయ్ దేవరకొండ సినిమాకి అప్పుడే బిజినెస్ మొదలైపోయింది!

విజయ్ దేవరకొండ సినిమాకి అప్పుడే బిజినెస్ మొదలైపోయింది!

  • December 6, 2019 / 07:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విజయ్ దేవరకొండ సినిమాకి అప్పుడే బిజినెస్ మొదలైపోయింది!

విజయ్ దేవరకొండ ఈ ఏడాది ‘డియర్ కామ్రేడ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. గతంలో విజయ్, రష్మిక కాంబినేషన్లో వచ్చిన ‘గీత గోవిందం’ చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో ‘డియర్ కామ్రేడ్’ పై అంచనాలు పెరిగాయి. అయితే ఆ అంచనాలని ‘డియర్ కామ్రేడ్’ అందుకోలేకపోయింది. అయితే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఫేమ్ క్రాంతి మాధవ్ ఈ చిత్రానికి దర్శకుడు.

vijay-deverakondas-worldfamouslover-movie-first-look

రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, క్యాథరిన్, ఇసబెల్లా వంటి నలుగురు భామలు ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. 2020 ఫిబ్రవరి లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం బిజినెస్ అప్పుడే మొదలైపోయిందట. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఆంధ్రా హక్కులు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయని సమాచారం. ఈ చిత్రం ఆంధ్రా హక్కులని ప్రముఖ నిర్మాత ‘అభిషేక్ పిక్చర్స్’ అధినేత అభిషేక్ నామా దక్కించుకున్నారని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ కు యూత్ లో గల క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని డిస్ట్రిబ్యూటర్లు ఈ చిత్రం కోసం ఎగబడుతున్నట్టు తెలుస్తుంది.

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #aishwaryarajesh
  • #Catherine
  • #CC46
  • #CCMedia
  • #GopiSundar

Also Read

Sujeeth: వాట్ నెక్స్ట్ సుజీత్..?

Sujeeth: వాట్ నెక్స్ట్ సుజీత్..?

Mohan Babu: బ్యాక్ టు బ్యాక్ విలన్ రోల్స్..ఎవ్వరూ ఊహించని టర్న్ ఇది

Homebound Review in Telugu: హోమ్ బౌండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Devara 2: అప్పుడే ఏడాది అయిపోయింది.. పార్ట్ 2 సంగతేంటి?

OG Collections: రూ.100 కోట్ల షేర్ క్లబ్లో చేరిన ‘ఓజి’.. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇదే ఫస్ట్ టైం..!

Suhas: రెండోసారి తండ్రైన సుహాస్

Suhas: రెండోసారి తండ్రైన సుహాస్

related news

Sujeeth: వాట్ నెక్స్ట్ సుజీత్..?

Sujeeth: వాట్ నెక్స్ట్ సుజీత్..?

Mohan Babu: బ్యాక్ టు బ్యాక్ విలన్ రోల్స్..ఎవ్వరూ ఊహించని టర్న్ ఇది

Mohan Babu: బ్యాక్ టు బ్యాక్ విలన్ రోల్స్..ఎవ్వరూ ఊహించని టర్న్ ఇది

Hridayapoorvam Review in Telugu: హృదయపూర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Hridayapoorvam Review in Telugu: హృదయపూర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Homebound Review in Telugu: హోమ్ బౌండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Homebound Review in Telugu: హోమ్ బౌండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Devara 2: అప్పుడే ఏడాది అయిపోయింది.. పార్ట్ 2 సంగతేంటి?

Devara 2: అప్పుడే ఏడాది అయిపోయింది.. పార్ట్ 2 సంగతేంటి?

OG Collections: రూ.100 కోట్ల షేర్ క్లబ్లో చేరిన ‘ఓజి’.. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇదే ఫస్ట్ టైం..!

OG Collections: రూ.100 కోట్ల షేర్ క్లబ్లో చేరిన ‘ఓజి’.. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇదే ఫస్ట్ టైం..!

trending news

Sujeeth: వాట్ నెక్స్ట్ సుజీత్..?

Sujeeth: వాట్ నెక్స్ట్ సుజీత్..?

13 hours ago
Mohan Babu: బ్యాక్ టు బ్యాక్ విలన్ రోల్స్..ఎవ్వరూ ఊహించని టర్న్ ఇది

Mohan Babu: బ్యాక్ టు బ్యాక్ విలన్ రోల్స్..ఎవ్వరూ ఊహించని టర్న్ ఇది

15 hours ago
Homebound Review in Telugu: హోమ్ బౌండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Homebound Review in Telugu: హోమ్ బౌండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Devara 2: అప్పుడే ఏడాది అయిపోయింది.. పార్ట్ 2 సంగతేంటి?

Devara 2: అప్పుడే ఏడాది అయిపోయింది.. పార్ట్ 2 సంగతేంటి?

16 hours ago
OG Collections: రూ.100 కోట్ల షేర్ క్లబ్లో చేరిన ‘ఓజి’.. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇదే ఫస్ట్ టైం..!

OG Collections: రూ.100 కోట్ల షేర్ క్లబ్లో చేరిన ‘ఓజి’.. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇదే ఫస్ట్ టైం..!

18 hours ago

latest news

Kiran Abbavaram: మహేష్ బాబు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొట్టుకున్నట్టు ఇంకెవ్వరూ కొట్టుకోరు

21 hours ago
అదే వాయిస్.. అప్పుడేమయ్యింది..ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు

1 day ago
ఎంత మంది ఇళ్లల్లో దూరిందో… రీతూ చౌదరిపై హీరో భార్య ఫైర్

అతనితో ఆ ఒక్క రాత్రికైనా రెడీ.. పవన్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ వైరల్

2 days ago
Tamannaah Bhatia: అల్లు అర్జున్‌ ఇచ్చిన సలహా నా జీవితాన్ని మార్చేసింది

Tamannaah Bhatia: అల్లు అర్జున్‌ ఇచ్చిన సలహా నా జీవితాన్ని మార్చేసింది

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version