Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Collections » ‘వరల్డ్ ఫేమస్ లవర్’ క్లోజింగ్ కలెక్షన్స్.. !

‘వరల్డ్ ఫేమస్ లవర్’ క్లోజింగ్ కలెక్షన్స్.. !

  • March 12, 2020 / 04:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘వరల్డ్ ఫేమస్ లవర్’ క్లోజింగ్ కలెక్షన్స్.. !

విజయ్ దేవరకొండ – క్రాంతి మాధవ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం ఫుల్ రన్ ముగిసింది. ‘క్రియేటివ్ కమర్షియల్స్’ బ్యానర్ కె.ఎస్.రామారావు నిర్మించిన ఈ చిత్రంలో రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజా బెల్లా వంటి క్రేజీ భామలు హీరోయిన్లుగా నటించారు. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రం మొదటి షో తోనే ప్లాప్ టాక్ ను మూటకట్టుకుంది. వీకెండ్ వరకూ కలెక్షన్ల విషయంలో పర్వాలేదు అనిపించినా.. ఆ తరువాత నుండీ పూర్తిగా చతికిలపడిపోయింది.

World Famous Lover Movie Review3

ఇక ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 4.15 cr
సీడెడ్ 0.76 cr
ఉత్తరాంధ్ర 0.86 cr
ఈస్ట్ 0.54 cr
వెస్ట్ 0.45 cr
కృష్ణా 0.51 cr
గుంటూరు 0.74 cr
నెల్లూరు 0.32 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.70 cr
ఓవర్సీస్ 0.98 cr
వరల్డ్ వైడ్ టోటల్ 10.01 cr (share)

‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రానికి 30.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి కేవలం 10.01 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది . దీంతో 20 కోట్ల వరకూ ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్లకు నష్టాల్నే మిగిల్చినట్టు ట్రేడ్ పండితుల సమాచారం. ‘డియర్ కామ్రేడ్’ చిత్రం తర్వాత విజయ్ హిట్టు కొడతాడు అనుకున్న అభిమానులకు ఈసారి కూడా నిరాశ తప్పలేదు. మరి పూరిజగన్నాథ్ డైరెక్షన్లో చేస్తున్న ‘ఫైటర్'(వర్కింగ్ టైటిల్) చిత్రంతో అయినా హిట్టు కొట్టి బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి.

Click Here For World Famous Lover Movie Review    

Most Recommended Video

పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!
ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rajesh
  • #Catherine Tresa
  • #Gopi Sundar
  • #Izabelle Leite
  • #Kranthi Madhav

Also Read

2025 October Box-office: 2025 అక్టోబర్ ప్రోగ్రెస్.. 60 వచ్చాయి.. 4 మాత్రమే నిలబడ్డాయి

Champion Teaser: ‘ఛాంపియన్’ టీజర్ రివ్యూ

Mass Jathara: ‘మాస్ జాతర’ ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్

Chiranjeevi: డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలపై చిరు స్పందన.. ఇంకా కఠిన చట్టాలు రావాలంటూ..!

Allu Sirish: ఘనంగా జరిగిన శిరీష్-నైనికా..ల నిశ్చితార్థం

Mass Jathara Review in Telugu: మాస్ జాతర సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Rashmika Mandanna: ఎంత అడిగినా క్లారిటీ ఇవ్వడం లేదు.. ఇదేం లాజిక్‌ రష్మికా.. చెప్పేయొచ్చుగా!

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Catherine Tresa: చిరు- కేథరిన్ – సంక్రాంతి.. ఓ బ్లాక్ బస్టర్ సెంటిమెంట్!?

Chiranjeevi: చిరంజీవి నాయికలు  వీరేనా? ఒకరు కాస్త ఓల్డ్‌.. మరొకరు కాస్త బోల్డ్‌

trending news

2025 October Box-office: 2025 అక్టోబర్ ప్రోగ్రెస్.. 60 వచ్చాయి.. 4 మాత్రమే నిలబడ్డాయి

2025 October Box-office: 2025 అక్టోబర్ ప్రోగ్రెస్.. 60 వచ్చాయి.. 4 మాత్రమే నిలబడ్డాయి

3 hours ago
Champion Teaser: ‘ఛాంపియన్’ టీజర్ రివ్యూ

Champion Teaser: ‘ఛాంపియన్’ టీజర్ రివ్యూ

4 hours ago
Mass Jathara: ‘మాస్ జాతర’ ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్

Mass Jathara: ‘మాస్ జాతర’ ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్

17 hours ago
Chiranjeevi: డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలపై చిరు స్పందన.. ఇంకా కఠిన చట్టాలు రావాలంటూ..!

Chiranjeevi: డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలపై చిరు స్పందన.. ఇంకా కఠిన చట్టాలు రావాలంటూ..!

17 hours ago
Allu Sirish: ఘనంగా జరిగిన శిరీష్-నైనికా..ల నిశ్చితార్థం

Allu Sirish: ఘనంగా జరిగిన శిరీష్-నైనికా..ల నిశ్చితార్థం

17 hours ago

latest news

Ajith: కరూర్‌ తొక్కిసలాటపై ఫస్ట్‌ టైమ్‌ రియాక్ట్‌ అయిన అజిత్‌.. ఏమన్నాడంటే?

Ajith: కరూర్‌ తొక్కిసలాటపై ఫస్ట్‌ టైమ్‌ రియాక్ట్‌ అయిన అజిత్‌.. ఏమన్నాడంటే?

4 hours ago
Tourist Family: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ దర్శకుడు

Tourist Family: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ దర్శకుడు

17 hours ago
Salman Khan, Dil Raju: దిల్ రాజుతో సల్లూభాయ్ డీల్?

Sai Dharam Tej: తేజు సినిమాకి ఆర్థిక ఇబ్బందులు క్లియర్ అయినట్టేనా?

18 hours ago
Rajamouli: ‘బాహుబలి 2’ మొదటిసారి చూసినప్పుడు నాకు నిద్ర వచ్చేసింది: రాజమౌళి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version