Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Nagarjuna: రైటర్ కి ఛాన్స్ ఇస్తోన్న నాగార్జున!

Nagarjuna: రైటర్ కి ఛాన్స్ ఇస్తోన్న నాగార్జున!

  • November 22, 2022 / 09:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna: రైటర్ కి ఛాన్స్ ఇస్తోన్న నాగార్జున!

సీనియర్ హీరో నాగార్జున వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. సినిమాల్లో నటిస్తూనే మరోపక్క బిగ్ బాస్ షోని హోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఆయన నుంచి వస్తోన్న సినిమాలేవీ పెద్దగా వర్కవుట్ అవ్వడం లేదు. ‘ది ఘోస్ట్’ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు నాగార్జునకు మరో కథ దొరికింది. కానీ దర్శకుడు మాత్రం సెట్ అవ్వడం లేదు.

టాలీవుడ్ లో కొన్ని హిట్టు సినిమాలకు కథ అందించిన బెజవాడ ప్రసన్న అనే రైటర్.. నాగార్జున కోసం ఓ కథ సిద్ధం చేసుకున్నారు. కానీ ఎవరు డైరెక్ట్ చేస్తారనేది పాయింట్. ప్రస్తుతం దర్శకులెవరూ ఖాళీగా లేరు. ఎవరికి వారు తమ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. నాగార్జున ఓ ఇద్దరు దర్శకులను సంప్రదించగా.. వారు సున్నితంగా నో చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో ఇప్పుడు కథ తీసుకొచ్చిన బెజవాడ ప్రసన్ననే దర్శకుడిని చేయడానికి రెడీ అవుతున్నారు నాగార్జున.

ప్రసన్న కూడా డైరెక్టర్ కావాలని చాలా కాలంగా చూస్తున్నారు. కానీ సరైన అవకాశం రాలేదు. దర్శకుడు త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేసిన సినిమాలకు ప్రసన్నే కథ అందించేవారు. అంతేకాదు.. కొన్ని సన్నివేశాలను ఆయనే డైరెక్ట్ చేశేవారని ఇండస్ట్రీలో మాటలు వినిపించేవి. ఇప్పుడు దర్శకుడిగా ఎదగాలని భావిస్తున్నారు ప్రసన్న. మొత్తానికి నాగార్జున యంగ్ టాలెంట్ కి ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

ప్రసన్న గనుక నాగ్ సినిమాతో సత్తా చాటగలిగితే అతడికి ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలు రావడం ఖాయం. మరేం జరుగుతుందో చూడాలి. ప్రసన్న ఇప్పటివరకు ‘సినిమా చూపిస్త మావ’, ‘నేను లోకల్’, ‘హలో గురు ప్రేమ కోసమే’ వంటి సినిమాలను రైటర్ గా పని చేశారు. కొన్ని సినిమాలకు స్క్రీన్ ప్లే కూడా అందించారు.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nagarjuna
  • #nagarjuna
  • #Wrier Prasanna

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

38 mins ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

2 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

3 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago

latest news

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version