Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » హీరోయిన్ శివాని రాజ‌శేఖ‌ర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా స్పెష‌ల్ పోస్ట‌ర్‌తో శుభాకాంక్ష‌లు తెలిపిన ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ చిత్ర యూనిట్

హీరోయిన్ శివాని రాజ‌శేఖ‌ర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా స్పెష‌ల్ పోస్ట‌ర్‌తో శుభాకాంక్ష‌లు తెలిపిన ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ చిత్ర యూనిట్

  • July 1, 2021 / 02:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హీరోయిన్ శివాని రాజ‌శేఖ‌ర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా స్పెష‌ల్ పోస్ట‌ర్‌తో శుభాకాంక్ష‌లు తెలిపిన ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ చిత్ర యూనిట్

`118` వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని తెర‌కెక్కించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కేవి గుహన్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఫస్ట్‌ కంప్యూటర్‌ స్క్రీన్‌ తెలుగు మూవీ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’(హూ వేర్ వై). అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రామంత్ర క్రియేషన్స్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా డా. రవి పి. రాజు దాట్ల నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్స్‌, అలాగే ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజైన‌ టీజ‌ర్‌, లిరిక‌ల్ సాంగ్స్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది. కాగా ఈ రోజు (జులై 1) హీరోయిన్ శివాని రాజ‌శేఖ‌ర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆమె స్పెష‌ల్ బ‌ర్త్‌డే పోస్ట‌ర్ ని విడుద‌ల‌చేసి శుభాకాంక్ష‌లు తెలిపింది చిత్ర యూనిట్‌. ఈ మూవీలో `మిత్ర` అనే పాత్ర‌లో శివాని న‌టిస్తున్న‌ట్లు తెలిపారు మేక‌ర్స్‌. ఆహ్లాద‌క‌రంగా ఉన్న ఈ స్పెష‌ల్ పోస్ట‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ఈ సంద‌ర్భంగా..

చిత్ర నిర్మాత డా. రవి పి.రాజు దాట్ల మాట్లాడుతూ – “ముందుగా మా హీరోయిన్ శివాని రాజ‌శేఖ‌ర్ గారికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు. ఈ మూవీలో `మిత్ర` అనే పాత్ర‌లో న‌టించారు. చాలా ఛాలెంజింగ్ పాత్ర అయిన‌ప్ప‌టికీ త‌న న‌ట‌న‌తో పూర్తిన్యాయం చేశారు. గుహ‌న్ గారి స్టైలిష్ మేకింగ్‌, అదిత్, శివానిల అద్భుత‌మైన న‌ట‌న డెఫినెట్‌గా ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయి“ అన్నారు.

కో–ప్రొడ్యూసర్ విజయ్‌ ధరణ్‌ దాట్ల మాట్లాడుతూ – “‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ ఫస్ట్‌ కంప్యూటర్‌ స్క్రీన్‌ తెలుగు మూవీ ఇది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్స్ ముగింపుద‌శ‌కు వ‌చ్చాయి. త్వ‌ర‌లోనే థీమ్ సాంగ్‌ని రిలీజ్ చేసి కరోనా పరిస్థితులు చక్కబడిన వెంటనే విడుదల తేదీని ప్రకటిస్తాం “అన్నారు.

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adith Arun
  • #Dr. Ravi
  • #KV Guhan
  • #P Raju
  • #production No 1

Also Read

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

related news

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

Shakeela: ఫోన్‌ ఎక్కువ సేపు వాడుతున్నారా? షకీలాకు ఏమైందో తెలుసుకోండి మరి!

trending news

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

46 mins ago
Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

4 hours ago
Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

13 hours ago

latest news

Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

9 hours ago
Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

10 hours ago
vrushakarma: తండ్రికి కలిసొచ్చే నెలలో రిలీజ్‌కి రెడీ అవుతున్న నాగచైతన్య

11 hours ago
Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

12 hours ago
Sai Durgha Tej – Vaisshnav Tej: ఆ ఇద్దరు అన్నదమ్ములు హిట్‌ కొడితే చాలు.. అందరూ ట్రాక్‌ ఎక్కేసినట్లే?

Sai Durgha Tej – Vaisshnav Tej: ఆ ఇద్దరు అన్నదమ్ములు హిట్‌ కొడితే చాలు.. అందరూ ట్రాక్‌ ఎక్కేసినట్లే?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version