Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా ప్రకటించిన వై.వి.ఎస్.చౌదరి

పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా ప్రకటించిన వై.వి.ఎస్.చౌదరి

  • May 24, 2018 / 01:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా ప్రకటించిన వై.వి.ఎస్.చౌదరి

ఇప్పుడిప్పుడే కెరీర్ లు మొదలెడుతున్న దర్శకులు కూడా ప్రయోగాలు చేయడానికి ఇష్టపడకుండా సేఫ్ జోన్ లో తమ కెరీర్ లను ప్లాన్ చేసుకొంటున్న తరుణంలో కెరీర్ తొలినాళ్ళ నుండి ప్రయోగాలు చేస్తూ.. కొత్త టాలెంట్ ను ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేస్తూ రిస్క్ ను కాస్త ఎక్కువగానే ఫేస్ చేశాడు వై.వి.ఎస్.చౌదరి. రామ్, ఇలియానా వంటి టాలెంటెడ్ హీరోహీరోయిన్స్ ను పరిచయం చేసిన ఘనత ఆయన సొంతం. అలాంటి ఎమేజింగ్ టెక్నీషియల్ అయిన వై.వి.ఎస్.చౌదరి.. “ఒక్క మగాడు, సలీం, రేయ్” చిత్రాలతో దర్శకుడిగా,

నిర్మాతగా కుదేలైన వై.వి.ఎస్.చౌదరి కొన్నాళ్ళ విరామం అనంతరం మళ్ళీ దర్శకనిర్మాతగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్నారు. నిన్న ఆయన పుట్టినరోజు సందర్భంగా మళ్ళీ అందరూ కొత్తవాళ్లతోనే ఒక సినిమా తెరకెక్కించేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకొంటున్నాడు. ఈమేరకు ఆయన తన బర్త్ డే పార్టీలో చిన్న ఎనౌన్స్ మెంట్ కూడా చేశాడట. త్వరలోనే క్యాస్టింగ్ మొదలెట్టి ఇండస్ట్రీకి కొత్త టాలెంట్ ను పరిచయం చేయనున్నాడు వై.వి.ఎస్.చౌదరి. ఆ సినిమా కూడా “దేవదాసు” తరహాలో సంచలనం సృష్టిస్తే చౌదరికి అది స్ట్రాంగ్ కమ్ బ్యాక్ అవుతుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Devadasu Movie
  • #Ileana D'Cruz
  • #telugu movie news
  • #Y. V. S. Chowdary

Also Read

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

related news

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Balakrishna: థియేటర్‌ ఓనర్లను చూస్తుంటే జాలేస్తోంది.. బాలకృష్ణ కామెంట్స్‌ వైరల్

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

trending news

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

22 mins ago
Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

3 hours ago
Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

5 hours ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

9 hours ago
Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

22 hours ago

latest news

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

3 hours ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

1 day ago
Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version